Breaking News
Home / Tag Archives: by-election results

Tag Archives: by-election results

హుజుర్‌నగర్‌లో విజయభేరి మోగించిన కారు…

హైదరాబాద్: హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపొందారు. ఆయన 43,624 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆఖరి 22వ రౌండ్‌లో భారీ మెజార్టీతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. సైదిరెడ్డి తొలి నుంచి ఆధిక్యం కనబరుస్తూనే వచ్చారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఓట్ల లెక్కింపు జరుగుతుండగా మధ్యలోనే వెళ్లిపోయారు. హుజుర్‌నగర్‌లో ఇప్పటి వరకు 29,194 ఓట్ల మెజార్టీతో గెలవగా నేడు సైదిరెడ్డి 43,624 ఓట్ల …

Read More »

బీజేపీతో పొత్తుపై స్పందించిన శివసేనుడు….

ముంబయి: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై శివసేన నాయకుడు సంజయ్‌రౌత్‌ స్పందిస్తూ ‘ఎన్నికలకు ముందే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఇరు పార్టీలది 50-50 పాత్ర అని ముందుగానే చెప్పాం. ఇది కచ్చితంగా బీజేపీ-శివసేన ప్రభుత్వం అవుతుంది. దీనిపై రెండో అభిప్రాయం లేదు’ అని స్పష్టం చేశారు. ఈ విషయంపై తాము ఉద్దవ్‌తో మాట్లాడతామన్నారు. 2014 ఎన్నికల్లో శివసేన ఒంటరిగా పోటీ చేసి 63 స్థానాలను …

Read More »

17400 ఓట్ల ఆధిక్యంలో కారు జోరు….

సూర్యాపేట: హుజూర్‌నగర్ ఎన్నికల కౌంటింగ్‌లో ఇప్పటి వరకూ మొత్తం ఎనిమిది రౌండ్ల పూర్తయ్యాయి. ఈ రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి 17400 ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికొచ్చిన సైదిరెడ్డి అభిమానులు, కార్యకర్తలు, టీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేసి అనంతరం మంత్రి జగదీష్ రెడ్డిని కలిసేందుకు వెళ్లారు. తొలి రౌండ్ నుంచి ఎనిమిది రౌండ్ల వరకూ టీఆర్ఎస్ అభ్యర్థే ముందంజలో ఉన్నారు. అయితే టీఆర్ఎస్ …

Read More »

వారి ఆశీర్వాదం నాకెప్పుడూ ఉంటుంది….

దాద్రి: హరియాణాలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదట్లో అధికార బీజేపీ పార్టీ గట్టి పోటీ ఇవ్వగా తర్వాత కాంగ్రెస్ కూడా పుంజుకోవడంతో ఫలితాలపై ఉత్కంఠ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రముఖ రెజ్లర్‌ బబితా ఫొగాట్‌ ఈ ఏడాదే రాజకీయ అరంగేట్రం చేసి తొలిసారిగా బీజేపీ నుంచి బరిలోకి దిగి దాద్రి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. ఫలితాల పట్ల తనకు నమ్మకం ఉందని, కచ్చితంగా గెలిచి తీరుతానని విశ్వాసం …

Read More »

ఐదు రౌండ్లు పూర్తి…సంబరాల్లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు….

హైదరాబాద్: హుజూర్‌నగర్ ఉపఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రముఖ మీడియాతో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ బంపర్ మెజార్టీతో గెలుస్తుందని చెప్పుకొచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ పథకాలు, టీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తున్నాయన్నారు. తొలి రౌండ్ మొదలుకుని ఐదో రౌండ్ పూర్తయ్యే వరకూ కూడా టీఆర్ఎస్ అభ్యర్థిగా భారీ ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం టీఆర్ఎస్‌కు దరిదాపుల్లోకి కూడా …

Read More »

ముందంజతో ధీమా వ్యక్తం…సంబరాలతో స్వీట్స్….

ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు ప్రారంభమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ నాగ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన ముందంజలో ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని చోట్ల కూడా భాజపా అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు మొదలు పెట్టారు. మరోవైపు భాజపా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ రాష్ట్రంలోని పార్టీ కార్యాలయంలో మిఠాయిలు కూడా సిద్ధం చేస్తున్నారు. …

Read More »

హరియాణా రేసులో ఫస్ట్ బీజేపీ, సెకండ్ కాంగ్రెస్….

న్యూఢిల్లీ: హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ ముందంజలో కొనసాగుతుండగా కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉంది. హరియాణాలో సీఎం ఖట్టర్, బబితా ఫోగాట్, కెప్టెన్ అభిమన్యు, అనిల్‌విజ్ ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ నేతలు భూపేంద్ర సింగ్ హుడ్డా, జేజేపీ నుంచి పోటీకి దిగిన కులదీప్ బిశ్రోయీ, దుశ్యంత్ చౌతాలా ముందంజలో ఉన్నారు. అదేవిధంగా దిగ్గజనేతలు అసీమ్ గోయల్, చంద్రమోహన్, రణదీప్ సుర్జేవాలా, మేవాసింగ్ ముందంజలో కొనసాగుతున్నారు. కవితా జైన్ …

Read More »

హుజూర్‌నగర్‌లో పెరుగుతున్న కారు జోరు…..

సూర్యాపేట: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమై ఇప్పటి వరకూ మొత్తం నాలుగు రౌండ్లు పూర్తయ్యాయి. మొదటి రౌండ్ నుంచే టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రౌండ్ రౌండ్‌కు కారు జోరు పెరిగిపోతోంది. టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ఎన్నికల ప్రచారంలో తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ అదే పోటీ కౌంటింగ్‌లో ఎక్కడా కనపడలేదు. ఈ ఫలితంపై తెలంగాణతో పాటు ఏపీ ప్రజల్లోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. రౌండ్ల వారీగా ఏ పార్టీ …

Read More »

రేపే హుజూర్‌ ఫలితాలు…144 సెక్షన్ అమలు…

సూర్యాపేట: రేపు హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. దీనికోసం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో భారీ బందోబస్తు నడుమ కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుండగా ఆ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. మొత్తం 22 రౌండ్లలో ఈవీఎంల లెక్కింపు నిర్వహించనున్నారు. ఒక్కో రౌండ్‌కు 14 టేబుల్స్ ఏర్పాటు చేయగా ఒక్కో టేబుల్‌కు మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ …

Read More »