Breaking News
Home / Tag Archives: central government

Tag Archives: central government

ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు

ఢిల్లీ: ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నీలం సాహ్ని పదవీ కాలం మూడునెలలు పొడిగిస్తున్నట్లు కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొంది. నీలం సాహ్ని పదవీకాలం పొడిగించాలని ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. జులై 1వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 30వరకు సాహ్ని పదవికాలాన్ని కేంద్రం పొడిగించింది. గత ఏడాది నవంబర్ 13న నీలం సాహ్ని ఏపీ సీఎస్‌గా నియమిస్తూ …

Read More »

ఇండియా పేరు భారత్‌గా మార్చాలన్న పిటిషన్‌పై విచారణ…

న్యూఢిల్లీ: ఇండియా పేరును భారత్‌ లేదా హిందుస్థాన్ అని మార్చాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ సాగింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలో ఇండియా దటీజ్ భారత్ అని ఉందని పిటిషనర్‌కు చెప్పారు. ఈ విషయంలో కావాలనుకుంటే కేంద్రం వద్దకు వెళ్లాలని సూచించారు. సంబంధిత మంత్రిత్వ శాఖకు పిటీషన్ పంపవచ్చని సూచన చేశారు. పిటిషన్‌ను కొట్టివేశారు. ఇండియా పేరును …

Read More »

వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్రం షాక్‌…

దేశ ప్రజలకు చమురు సంస్ధలు మరోసారి షాక్ ఇచ్చాయి..వంట గ్యాస్ ధరలను పెంచుతూ గ్యాస్ కంపెనీలు పెంచాయి. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరల ప్రభావం వల్ల జూన్ 1వ తేదీ నుంచి భారతదేశంలో కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి…ప్రస్తుతం సిలిండర్ ధర రూ.100కి పైగా పెరిగింది. దీంతో గ్యాస్ వినియోగదారులపై ప్రభావం పడనుంది…. సిలిండర్ ధర పెంపును పరిశీలిస్తే.. 14.2 కేజీల నాన్ సబ్సీడీ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర …

Read More »

మే 31 తర్వాత యధావిధిగా కొనసాగించేందుకు…

బెంగళూరు: కరోనా కట్టడికి కేంద్రం దేశవ్యాప్తంగా అమలుచేస్తున్న లాక్‌డౌన్ ముగియనుంది. ఒకవేళ.. తర్వాత కూడా లాక్‌డౌన్ అమలు చేసినప్పటికీ కొన్ని నగరాలకు మాత్రమే పరిమితం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కర్ణాటకలో వ్యాపార కార్యకలాపాలు మే 31 తర్వాత యధావిధిగా కొనసాగేందుకు అనుమతివ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే.. మే 31 తర్వాత కర్ణాటకలో షాపింగ్ మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్, సినిమా థియేటర్లు …

Read More »

లాక్‌డౌన్‌ అమలులో కేంద్రం విఫలం….

ఢిల్లీ: లాక్‌డౌన్‌ అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…లాక్‌డౌన్‌ ఉద్దేశం, లక్ష్యం నెరవేరలేదని ఆరోపించారు. వైరస్‌ తగ్గుముఖం పడుతుందని కేంద్రం చెబుతోంది. కానీ కేసులు ఇంకా పెరుగుతున్నాయన్నారు. కరోనా కేసులు పెరుగుతుంటే ..మరోవైపు లాక్‌ డౌన్‌ నిబంధనలు సడలించారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయటం లేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో కరోనా …

Read More »

మెట్రో సేవలు ప్రారంభమైతే…

న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఎంపిక చేసిన రూట్ల‌లో మెట్రో రైళ్లను నడిపేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఢిల్లీలో బస్సులు, రైళ్లు, విమాన స‌ర్వీసులు ప్రారంభమైన నేప‌ధ్యంలో మెట్రో ఎందుకు న‌డ‌ప‌డంలేని ప్ర‌యాణికులు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రోవైపు ఢిల్లీలో మెట్రో సేవ‌లు ప్రారంభ‌మైతే రోడ్లపై ట్రాఫిక్ భారాన్ని తగ్గించవచ్చని ప‌లువురు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో తక్కువ సంఖ్య‌లో బస్సులు తిరుగుతున్నందున …

Read More »

కేంద్రం కీలక ఆదేశాలు…

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. మార్గదర్శకాల్లో ఎలాంటి మార్పులు చేయకూడదని స్పష్టం చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో కేవలం నిత్యావసర సర్వీసులు మాత్రమే అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ మేరకు సోమవారం అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్ల లేఖ రాశారు. కంటైన్‌మెంట్‌ జోన్లో మినహా.. మిగిలిన …

Read More »

వలస కార్మికుల బాధ్యత రాష్ట్రాలదే..

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రాంతాలకు వెళ్లేందుకు నానా కష్టాలు పడుతున్నామని, నరక యాతన అనుభవిస్తున్నామని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తమను కేంద్రం చిన్న చూపు చూస్తోందని, ఏ మాత్రం పట్టించుకోవటం లేదని వలస కార్మికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ పలు అంశాలపై స్పష్టత ఇచ్చింది. వలస కార్మికుల బాధ్యత రాష్ట్రాలే తీసుకోవాలని, ఆయా రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులను తరలించేందుకు …

Read More »

నాలుగో విడత లాక్‌డౌన్‌కు కేంద్రం సన్నద్ధం…

న్యూఢిల్లీ: మూడో విడత లాక్‌డౌన్ రేపటితో ముగియన్న నేపథ్యంలో నాలుగో విడత లాక్‌డౌన్‌కు కేంద్రం సన్నద్ధమవుతోంది. నేడో, రేపో నాలుగో విడత లాక్‌డౌన్‌పై మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ దఫా మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం కనబడుతోంది. పరిమిత ఆంక్షలతో రవాణా సదుపాయాలు పునరుద్ధరించే అవకాశం ఉంది. జోన్లను నిర్ధారించే అవకాశం రాష్ట్రాలకే ఇచ్చే అవకాశం ఉంది. నాలుగో విడత లాక్‌డౌన్‌లో కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలపై దేశ …

Read More »

రుణాలు చెల్లిస్తా..కేసులు రద్దు చేయండి

ఢిల్లీ: భారతీయ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు 100 శాతం తిరిగి చెల్లిస్తానన్న తన ప్రతిపాదనను ప్రభుత్వం మన్నించాలని పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త, లిక్కర్‌ టైకూన్‌ విజయ్‌ మాల్యా మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. బకాయిలు తీసుకొని తన మీద ఉన్న కేసు కొట్టేయాలని కోరారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన భారీ ప్యాకేజీపై అభినందనలు తెలియజేస్తూ, తన విన్నపాన్ని ప్రభుత్వం విస్మరిస్తుందని వాపోయారు. ‘కొవిడ్ 19 రిలీఫ్ …

Read More »