Breaking News
Home / Tag Archives: Century

Tag Archives: Century

టీమిండియా ఆటగాడు శ్రేయస్‌ అ‍య్యర్‌ సెంచరీ

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఆటగాడు శ్రేయస్‌ అ‍య్యర్‌ సెంచరీ బాదేశాడు. 101 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో శతకం కొట్టేశాడు. ఇది అయ్యర్‌కు తొలి వన్డే సెంచరీ. అంతకుముందు మయాంక్‌ అగర్వాల్‌(32; 31 బంతుల్లో 6 ఫోర్లు) రెండో వికెట్‌గా ఔట్‌ కాగా, కోహ్లికి అయ్యర్‌ జత కలిశాడు. వీరిద్దరూ బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. ఫోర్ల కంటే కూడా సింగిల్స్‌, …

Read More »

భారీ స్కోర్‌ దిశగా టీమిండియా….

పూణె : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (101; 173 బంతుల్లో 16×4) టెస్టుల్లో 26వ శతకం బాదాడు. అతడికన్నా ముందు వైస్‌కెప్టెన్‌ అజింక్యా రహానె(50; 145 బంతుల్లో 8×4) అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో 109 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్‌ 345/3తో పటిష్ఠ స్థితిలో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఓవర్‌నైట్‌ స్కోర్‌ 273/3తో శుక్రవారం రెండో రోజు ఆటను కొనసాగించిన కెప్టెన్‌, వైస్‌ …

Read More »

రెండో టెస్ట్ మ్యాచ్ లో మయాంక్ సెంచరీ,

పూణె: టీమిండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో అదరగొడుతున్నాడు. తొలి టెస్టులో డబుల్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు రెండో టెస్టులోనూ శతకం పూర్తి చేశాడు. మ్యాచ్‌ మొదలైనప్పటి నుంచి ఆచితూచి ఆడుతున్న మయాంక్‌ తన టెస్టు కెరీర్‌లో రెండో శతకం నమోదు చేసుకున్నాడు. 57వ ఓవర్లో ఫిలాండర్‌ వేసిన ఐదో బంతిని బౌండరీకి తరలించి శతకం పూర్తి చేశాడు. ప్రస్తుతం క్రీజులో మయాంక్‌(105), కోహ్లీ(4) ఉన్నారు. …

Read More »

స్వేచ్ఛగా సెంచరీ పూర్తి చేసుకున్న డికాక్‌…

విశాఖపట్నం: భారత్‌తో తొలి టెస్టులో సౌతాఫ్రికా మిడిలార్డర్‌ గొప్పగా రాణించింది. తొలి ఇన్నింగ్స్‌ను తడబడుతూ ఆరంభించిన ప్రొటీస్‌ శుక్రవారం ఆటలో గట్టిగా పుంజుకుంది. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ క్వింటన్‌ డికాక్‌ మెరుపు శతకంతో చెలరేగాడు. అశ్విన్‌ వేసిన 105వ ఓవర్‌ తొలి బంతికి తనదైన శైలిలో భారీ సిక్సర్‌ బాది 100 మార్క్‌ చేరుకున్నాడు. డికాక్‌ ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌(160)తో భారీ భాగస్వామ్యం నెలకొల్పిన డికాక్‌ స్వేచ్ఛగా సెంచరీ పూర్తి …

Read More »