Breaking News
Home / Tag Archives: CEO

Tag Archives: CEO

దిగొచ్చిన ఫేస్‌బుక్ సీఈఓ..

మెన్లో పార్క్(క్యాలిఫోర్నియా): జాత్యాహంకార నిరసనలకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డానాల్డ్ ట్రంప్ పెట్టిన పోస్టుల సెగ ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్‌కు తగిలింది. ఇటువంటి పోస్టుల విషయంలో సంస్థ విధానం మారాలంటూ ఉద్యోగుల డిమాండ్లు తీవ్రమవడంతో సీఈఓ ఓ మెట్టు దిగిరాకతప్పలేదు. సిబ్బంది ఆశించిన సంస్కరణలు తీసుకొస్తామంటూ ఆయన ఇటీవల హామీ ఇచ్చారు. వివాదాస్పద కామెంట్లను ఇప్పటి వరకూ ఫేస్‌బుక్ నుంచి తొలగించకపోవడమేమిటంటూ ఉద్యోగులు.. ఆల్ హ్యాండ్స్ డౌన్ సమావేశంలో …

Read More »

కొవిడ్‌-19: ఫోన్ల ధరలు 7శాతం వరకు పెరగొచ్చు..!

బీజింగ్‌: కరోనా(కొవిడ్‌-19) వైరస్‌ ప్రభావం భారత వ్యాపార రంగంపై కూడా పడనుంది. ఈ ప్రభావం వచ్చే 15రోజుల్లో కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్లు, ఫ్యూచర్‌ ఫోన్ల విడిభాగాల ధరలు పెరగనున్నాయి. ఫీచర్‌ ఫోన్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయాన్నిమెగాజ్ మొబైల్స్ కంపెనీ సీఈవో నిఖిల్‌ చోప్రా తెలిపారు. ఈ పెంపు 10శాతం వరకు కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక …

Read More »

భారత పర్యటనకు మైక్రోసాఫ్ట్‌ సీఈఓ

న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్యా నాదెళ్ల భారత్‌లో పర్యటించనున్నారు. తెలుగువాడైన నాదెళ్ల ఈ నెల 24-26 తేదీల్లో తన సొంత దేశంలో ఉండనున్నారు. కస్టమర్లు, యువ సాధకులు, విద్యార్థులు, డెవలపర్లు, టెక్‌ సంస్థల వ్యవస్థాపకులను కలిసేందుకు ఈయన భారత్‌ వస్తున్నారని ఒక ఈ-మెయిల్‌ ప్రశ్నకు కంపెనీ బదులిచ్చింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో నాదెళ్ల పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది. సంస్థ చీఫ్‌ హోదాలో ఇప్పటికే పలు మార్లు ఈయన …

Read More »

క్రెడిట్‌ సూ సీఈవో రాజీనామా..!

ముంబయి: ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ సూ సీఈవో టిడ్జెన్‌ థియామ్‌ రాజీనామా చేశారు. గూఢచర్య ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఆయన స్థానంలో సీఈవోగా థామస్‌ గొట్టెస్టెయిన్‌ను నియమిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. మరోపక్క ఛైర్మన్‌ ఉర్స్‌రోహ్నెర్‌కు పూర్తి స్థాయిలో మద్దతు ఉందని బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. ”ఉర్స్‌ రోహ్నెర్‌ ఈ సంకట సమయంలో బోర్డుకు నాయకత్వం వహిస్తారు. చాలా చర్చల …

Read More »

లింక్డ్‌ఇన్‌ సీఈవో రాజీనామా

సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సొంతమైన లింక్డ్‌ఇన్ సీఈవో జెఫ్ వీనర్(49) తన పదవికి రాజీనామా చేశారు. సీఈవోగా 11 సంవత్సరాల పాటు సంస్థకు సేవలందించిన వీనర్‌ తాజాగా ఈ పదవి నుంచి తప్పుకున్నారు. జెఫ్ వీనర్ ఇకపై ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అవుతారనీ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ర్యాన్ రోస్లాన్‌ స్కీ జూన్ 1వ తేదీనుంచి సీఈవోగా బాధ్యలను స్వీకరించనున్నారని మైక్రోసాఫ్ట్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. లింక్డ్‌ఇన్‌లో …

Read More »

ఉద్యోగుల జీతాలు ఎగ్గొట్టి పారిపోయిన కంపెనీ సీఈవో

హైదరాబాద్‌ సిటీ: ఉద్యోగులను నట్టేట ముంచాడు. వారికి జీత భత్యాలు ఇవ్వకుండా కంపెనీ మూసేసి విదేశాలకు పారిపోయాడు. ఫిర్యాదులు చేసినా సీఈవో ఇక్కడ లేనందున అరెస్టు చేయలేకపోయారు. సుమారు నాలుగేళ్లవడంతో అందరూ మర్చిపోయారని భావించి కెన్యా పాస్‌పోర్టుతో నైరోబీ నుంచి దుబాయ్‌ మీదుగా హైదరాబాద్‌లో అడుగుపెట్టగానే సీసీఎస్‌ పోలీసులు పట్టుకున్నారు. ప్రణవ్‌తివారి పంజాగుట్టలో మెస్సర్స్‌ వాటర్‌బక్స్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థను స్థాపించాడు. తనను తాను సీఈఓగా పరిచయం చేసుకొని …

Read More »

మరోసారి వార్తల్లో ట్విటర్‌ సీఈవో

సెలబ్రెటీల జీవన విధానాలు తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో సోషల్‌ మీడియా వేదికగా ట్విటర్‌ సీఈవో జాక్‌ డోర్సీ మరోసారి తన ఆరోగ్యం, ఆహారంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తను వారానికి ఏడుసార్లు మాత్రం భోజనం చేస్తానని వెల్లడించి వార‍్తల్లో నిలిచాడు. డార్సే బుధవారం యూట్యూబ్‌ యూజర్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అలాగే ఆహార నియమాల గూర్చి మరోసారి ట్విటర్‌ వేదికగా …

Read More »

భారత్‌లో రూ.7వేల కోట్ల పెట్టుబడులు పెడతాం..అమెజాన్ సీఈఓ ప్రకటన

అమెజాన్ ఫౌండర్, సీఈఓ జెఫ్ బెజోస్ భారత్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. చిన్న, మధ్యతరహా బిజినెస్‌లను డిజిటలైజ్ చేసేందుకు ఇండియాలో భారీగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేయబోతున్నట్లు ప్రకటించారు. భారత్‌ మున్ముందు ఎంతో అభివృద్ది చెందుతోందన్న ఆవాభావం వ్యక్తం చేసిన ఆయన..సుమారు రూ. 7 వేల కోట్ల పెట్లుబడులు పెడుతున్నామని తెలిపారు. 21వ శతాబ్దం ఇండియాదే అంటూ ప్రశంసల వర్షం కురించారు బెజోస్. మూడు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన ఆయన ఈ …

Read More »

చిన్నవయసులోనే సిఇవో గా..

భారత వ్యాపారవేత్త దేవితా షరాఫ్‌ వియు టెక్నాలజీ సిఇవో. వియు టెలి విజన్స్‌ను ప్రారంభించిన దేవితా షరాఫ్‌ దాని సిఇవో కూడా ఆమే. వియు 150 మిలియన్ల డాలర్ల రెవిన్యూ ఉన్న ఖరీదైన టెలివిజన్‌ బ్రాండ్‌. ఈ సంస్థను ఆమె 24 ఏళ్ల వయసులో ప్రారం భించారు. దేవితా షరాఫ్‌ వ్యాపారవేత్త మాత్రమే కారు. ఒడిస్సీ డాన్సర్‌. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఆన్‌లైన్‌ కాలమిస్ట్‌. భారతదేశపు శక్తివంతమైన మహిళల జాబితాలో స్థానం …

Read More »

ఇన్ఫోసిస్ కు భారీ షాక్

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ కు భారీ షాక్ తగిలింది. కంపెనీ రాబడి, లాభాలని అధికంగా చూపేందుకు ఉన్నతాధికారులు అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ఈ విషయంలో సమీక్షలకు తావులేకుండా అనుమతులు బైపాస్ చేస్తున్నారన్నది ఆరోపణ. ఈ మేరకు కంపెనీలో పనిచేసే ‘ఎథికల్ ఎంప్లాయిస్’ పేరుతో ఏర్పడిన ఒక బృదం ఈ మేరకు ఇన్ఫోసిస్ డైరెక్టర్ల బోర్డు కు, అలాగే అమెరికా సెక్యూరిటీస్ అండ్ …

Read More »