Breaking News
Home / Tag Archives: Chada Venkat Reddy

Tag Archives: Chada Venkat Reddy

కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది…

హైదరాబాద్: ఏపీ శాసనమండలిని రద్దు చేసే అధికారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతిలో లేదని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… సీఎం వైఖరి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందన్నారు. 38 రోజులుగా అమరావతిలో రైతులు ఆందోళన చేస్తున్నారని..బుర్రలో ఏ ఆలోచన వస్తే అది చేద్దాం అంటే కుదరదని అన్నారు. జగన్‌ పంతాలు, పట్టింపులకు పోవడం సరికాదన్నారు. మండలి రద్దు ప్రతిపాదనను బీజేపీ …

Read More »

మద్యాన్ని ఆదాయ వనరుగా చూడొద్దు….

సూర్యాపేట: తెలంగాణలో విచ్చలవిడిగా మద్యంఅమ్మకాల వల్లనే మహిళల పై దాడులు జరుగుతున్నాయని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. మద్యాన్ని ఆదాయవనరుగా చూడొద్దని, ఏపీలో మాదిరిగానే తెలలంగాణలోనూ మద్యం అమ్మకాలను నియంత్రించాలని ఆయన అన్నారు. సూర్యాపేటలో సీపీఐ నిర్మాణ మహాసభ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓటరు జాబితా ప్రకటించకుండా, రిజర్వేషన్లు ఖరారు చేయకుండా మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించడాన్ని సీపీఐ ఖండిస్తుందని అన్నారు. లౌకిక పార్టీలతో కలిసి పోటీచేస్తామని, మున్సిపల్‌ ఎన్నికల్లో …

Read More »

దేశంలో మతోన్మాద పార్టీలు రాజ్యమేలుతున్నాయి…

హైదరాబాద్: అనేక పోరాటాలకు, ఉద్యమాలకు కమ్యూనిస్టు పార్టీ ఊపిరి అయ్యిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 95వ వసంతంలో అడుగు పెడుతున్న పార్టీ అనేక ఆటు పోట్లను ఎదుర్కొంటోందన్నారు. నేటికీ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ఈనాడు దేశంలో మతోన్మాద పార్టీలు రాజ్యమేలుతున్నాయని చాడ విమర్శించారు. ప్రతి కమ్యూనిస్ట్ అలుపెరగని ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం పోరాటాల గడ్డ …

Read More »

మద్యం అమ్మకాలను నియంత్రించాలి…

హైదరాబాద్: నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయం ఎదుట సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. తెలంగాణలో మద్యం అమ్మకాలను నియంత్రించాలని, బెల్ట్ షాపులను ఎత్తివేయాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా చాడ మీడియాతో మాట్లాడుతూ.. ‘తాగుబోతుల తెలంగాణ వద్దు.. బంగారు తెలంగాణ ముద్దు’ అంటూ పిలుపునిచ్చారు. మహిళలపై హత్యాచారాలకు, సజీవదహనాలకు మద్యమే …

Read More »

ఆమె హత్యాచార ఘటన బాధాకరం…

కరీంనగర్‌: వైద్యురాలి హత్యాచార ఘటన బాధాకరమని చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ విఫలమైందన్నారు. మానవ మృగాలు ఆడపిల్లలను వేటాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులకు కఠినశిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read More »

ఆయన తిక్క కుదిర్చేది తెలంగాణ ప్రజలే…

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల తల్లుల కడుపుకోత సభ గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్బంగా సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ… ఐఏఎస్‌లను కోర్టు బోనులో నిలబెట్టే పరిస్థితి వచ్చినందుకు..టీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. హైకోర్టు చెప్పినా సీఎం కేసీఆర్‌ వినడం లేదని, కేంద్రం, గవర్నర్ కూడా జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. కేసీఆర్ తిక్క కుదిర్చేది తెలంగాణ ప్రజలేనని అన్నారు. తాము తలపెట్టిన చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమాన్ని …

Read More »

ఆయన నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారు…

హైదరాబాద్‌: ఆర్టీసి కార్మికులు సమ్మె కారణంగా దసరా, దీపావళి పండుగలు జరుపుకోలేకపోయారు. 48వేల మంది ఆర్టీసి ఉద్యోగులు జీతాలు లేక రోడ్డున పడ్డారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కూనంనేని సాంబశివరావు శాంతియుతంగా దీక్ష చేస్తున్నప్పటికి అక్రమంగా అరెస్ట్‌ చేశారని ఆయన మండిపడ్డారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న సాంబశివరావును ఆయన పరామర్శించారు. ఆర్టీసి విషయంలో కేసీఆర్‌ నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారని విమర్శించారు. సీఎం …

Read More »

వారు ఇబ్బందుల్లో ఉంటే మా పార్టీ ఊరుకోదు…

హైదరాబాద్: సీపీఐ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతిస్తోందని తెలిపారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో సర్కారుకు మద్దతు అనేది రాజకీయ నిర్ణయమని, దానిని ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ముడిపెట్టవద్దని ఆయన స్పష్టం చేశారు. నేడు ఆర్టీసీ సంక్షోభంలో ఉందని కేసీఆర్ తాజా వ్యాఖ్యలను చూస్తే అర్థమౌతోందని, సీఎం మొండి వైఖరి వీడి, నిబద్ధతతో ఆలోచించాలని ఆయన …

Read More »

ప్రత్యేక పరిస్థితుల్లోనే టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చాం…

హైదరాబాద్: హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతు ఇవ్వడంపై సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి వివరణ ఇచ్చారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చినట్లు ఆయన ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘‘టీఆర్ఎస్‌కు మద్దతు హుజూర్‌నగర్ ఉప ఎన్నిక వరకే పరిమితం. హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ తరపున ప్రచారం చేస్తాం. టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చినా  ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతాం అన్నారు. మేం టీఆర్ఎస్ దగ్గరకు పోలేదు.. టీఆర్ఎస్సే మా మద్దతు కోరింది.  అందుకే …

Read More »

ఎన్నికలంటేనే డబ్బులమయం…

హైదరాబాద్: మద్దతు ఇవ్వాలని అందరూ అడుగుతున్నారని.. హుజూర్‌నగర్‌లో పోటీ చేసినా బాగుండేదేమోనని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్‌తో కలిసి పనిచేశామన్నారు. ఎన్నికలు అంటేనే డబ్బులమయమని, అందుకే హుజూర్‌నగర్‌లో పోటీ చేయడం లేదని ఆయన అన్నారు. విపక్షాల తరపున అభ్యర్థిని నిలబెడదామని అనుకున్నాం కానీ కుదరలేదన్నారు.

Read More »