Breaking News
Home / Tag Archives: chaina

Tag Archives: chaina

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

తమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత పడుతున్నారని చైనా సంచలన ప్రకటన చేసింది. దీనిపట్ల ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలని కజకిస్థాన్‌లోని చైనా ఎంబసీ ఆ దేశంలోని తమ ప్రజలకు సూచనలు చేసింది. దీని గురించి చైనా మీడియా వివరాలు తెలిపింది. ఓ వైరస్‌ సోకుతుండడంతో న్యుమోనియాతో జూన్‌లో ఏకంగా 628 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ప్రస్తుతం ప్రపంచాన్ని …

Read More »

చెరువులోకి దూసుకు పోయిన బస్సు.. 21 మంది మృతి

వేగంగా వస్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ చెరువులోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో 21 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన చైనాలో జరిగింది. ప్రయాణికుల బస్సు రెయిలింగ్ ను ఢీకొని అన్షున్ నగరంలోని హోంగ్ షాన్ చెరువులోకి దూసుకుపోయింది. దీతో 21 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. చెరువులో పడిపోయిన బస్సును …

Read More »

గల్వాన్‌ లోయలో కీలక పరిణామం

న్యూఢిల్లీ: భారత్, చైనా దేశాలకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన గల్వాన్‌ లోయలో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్వాన్‌ లోయ నుంచి చైనా బలగాలు దాదాపు కిలోమీటరు మేర వెనక్కి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదే విధంగా అక్కడ చేపట్టిన నిర్మాణాలను కూడా తొలగిస్తున్నట్ల పేర్కొన్నాయి. ఇందుకు ప్రతిగా భారత బలగాలు కూడా వెనక్కి మళ్లాయని.. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా ‘బఫర్‌ జోన్‌’ ఏర్పాటు చేసినట్లు …

Read More »

చైనాకు షాక్ ఇచ్చిన ఆపిల్, 4,500 యాప్స్ తొలగింపు

సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన 59 చైనీస్ యాప్స్‌ను ఇండియా నిషేధించిన విషయం తెలిసిందే…తాజాగా ఆపిల్ సంస్థ.. చైనాకు మరో షాక్ ఇచ్చింది. మూడు రోజుల్లో ఏకంగా 4,500 చైనీస్ గేమ్స్‌ను తొలగించింది. మొబేల్ గేమింగ్ లైసెన్స్ నిబంధనల్లో ఆపిల్ పలు సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగా చైనా గేమ్స్‌ యాప్స్ ను రిమూవ్ చేసింది. లైసెన్స్ నిబంధనల్ని కఠినతరం చేసిన ఆపిల్ సంస్థ అనుమతి లేని యాప్స్ …

Read More »

చైనాకు ‘హీరో సైకిల్స్’ షాక్.. వందల కోట్ల డీల్ రద్దు…?

గాల్వన్ ఘర్షణల నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా చైనా వస్తువుల బహిష్కరణ డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తున్న సందర్భంలో హీరో సైకిల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. చైనాతో చేసుకున్న 900 కోట్ల రూపాయల వ్యాపార ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు హీరో సైకిల్స్ కంపెనీ చైర్మన్, ఎండీ పంకజ్ ముంజల్ ప్రకటించారు. రాబోయే 3 నెలల్లో ఒప్పందం ప్రకారం చైనాతో 900 కోట్ల వ్యాపారం చేయాల్సి ఉందని.. కానీ ఈ ఒప్పందాన్ని తాము రద్దు …

Read More »

సరిహద్దు వివాదం: భారత్‌కు పెరుగుతున్న మద్దతు!

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా హద్దులు మీరితే తగిన బుద్ధి చెప్పేందుకు భారత్‌ సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం స్పష్టమైన సంకేతాలు జారీ చేసిన విషయం విదితమే.‘బలహీనులు, పిరికివారు శాంతిని సాధించలేరు. శాంతి స్థాపనకు ముందుగా ధైర్య సాహసాలు అత్యంత ఆవశ్యకం. అవి భారత జవాన్ల వద్ద పుష్కలంగా ఉన్నాయి’అంటూ భారత ఆర్మీ శక్తిసామర్థ్యాల గురించి మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు. అదే విధంగా సామ్రాజ్యవాద కాంక్ష ప్రపంచానికి …

Read More »

పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చొద్దు: చైనా

గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ఉదయం లఢఖ్‌లో ఆకస్మిక పర్యటనకు వెళ్లారు. మిలిటరీ ఉన్నతాధికారులతో కలిసి ప్రస్తుతం గల్వాన్‌లో నెలకొని ఉన్న పరిస్థితిని సమీక్షించారు. అయితే ప్రధాన లఢఖ్ పర్యటనతో చైనా ఉలిక్కిపడుతున్నది. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై ఈ ఉదయం మాట్లాడిన చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్‌.. మోదీ లఢఖ్ పర్యటన గురించి ప్రస్తావించకుండానే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సరిహద్దుల్లో నెలకొని …

Read More »

భారత ప్రభుత్వంతో కలిసి కొనసాగాలని ..?: టిక్‌టాక్

తమ యాప్‌ను నిషేధిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టిక్‌టాక్ మరోసారి స్పందించింది. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇండియా విధించిన బ్యాన్‌పై లీగల్‌గా సవాల్ చేయమని టిక్‌టాక్ వెల్లడించింది. భారత ప్రభుత్వంతో కలిసి కొనసాగాలని అనుకుంటున్నామని, ప్రభుత్వం అమలు పరిచే నియమ, నిబంధనలకు లోబడి ఉంటామంది. తమ వినియోగదారుల భద్రత, సౌర్వభౌమత్వానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తామంది.

Read More »

భారత వెబ్ సైట్లను బ్లాక్ చేస్తున్న చైనా.!

భారత్-చైనా మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో భారత్ టిక్ టాక్ తో సహా 59 చైనా ఆప్ లపై నిషేధం విధించిన సంగతి తెలిసందే. కాగా చైనా కూడా ఇప్పటికే భారత వెబ్ సైట్ లను సాంకేతిక పరిజ్ఞానంతో అడ్డుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇండియాకు చెందిన వెబ్ సైట్ లు చైనాలో కనిపించకుండా అక్కడి ప్రభుత్వం వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) సర్వర్ల వ్యవస్థను నిలిపివేసింది.మరోవైపు భారత …

Read More »

సరిహద్దుకు బయలుదేరిన చిన్నారులు

అలీగఢ్ : తెలంగాణకు చెందిన అమరవీరుడు కల్నల్ సంతోష్ సహా ఇరవై మందిని పొట్టనపెట్టుకున్న చైనాకు బదిలిచ్చేందుకు యాతద్భారతదేశం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే… ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్ కు చెందిన పది సంవత్సరాల లోపు వయస్సున్న చిన్నారులు… చైనా సరిహద్దుకు బయలుదేరారు. హైవే మీదుగా నడుచుకుంటూ వెళ్తున్న ఆ చిన్నారులను ఆపిన పోలీసులు… ఆ పిల్లలు చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయారు. పిల్లలను పోలీసులు… ఎక్కడికెళుతున్నారని అడిగినప్పుడు… ‘చిన్ సే …

Read More »