Breaking News
Home / Tag Archives: chanchalguda jail

Tag Archives: chanchalguda jail

కరీమ్ తుండా కేసులో తుది తీర్పు వాయిదా

ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ తుండా కేసులో తుది తీర్పు వాయిదా పడింది. చంచల్‌గూడా జైల్లో ఉన్న తుండాను భారీ భద్రత మధ్య నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చి విచారణ జరిపారు. ఆ తర్వాత వాద ప్రతివాదనలు విన్న కోర్టు.. తీర్పును ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది. కాగా దేశ వ్యాప్తంగా పలు బాంబు దాడుల్లో తుండా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించి శిక్షణ కూడా ఇప్పించినట్లు ఆరోపణలు …

Read More »

టీవీ9 సీఈవోను పరామర్శించనున్న ఎంపీ…

హైదరాబాద్: టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి కాసేపట్లో చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను పరామర్శించి, ఆయనకు సంఘీభావం తెలపనున్నారు. టీవీ9 సీఈవోగా ఉన్న సమయంలో తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కంపెనీ నిధులను అక్రమంగా దారి మళ్లించారన్న ఆరోపణలపై ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకొని, అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి రెండు వారాలు జ్యుడీషియల్ కస్టడీకి పంపడంతో రవిప్రకాశ్‌ను …

Read More »