Breaking News
Home / Tag Archives: chandragiri

Tag Archives: chandragiri

లిఫ్ట్‌ ఇస్తామని చెప్పి బాలికపై ..

చంద్రగిరి: ద్విచక్ర వాహనంలో లిఫ్ట్‌ ఇస్తానని చెప్పి ఇద్దరు యువకులు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను ఆదివారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈస్ట్‌ డీఎస్పీ మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు. 16 ఏళ్ల బాలిక నవంబర్‌ 24న ఇంట్లో గొడవతో అలిగి తిరుపతికి చేరుకుంది. అదేరోజు అర్ధరాత్రి తిరుపతి పద్మావతీపురం నుంచి కాలినడకన తిరుచానూరుకు వెళుతోంది. …

Read More »

షార్ట్‌ సర్క్యూట్‌కు బలైన తల్లీకొడుకులు….

చిత్తూరు : బుధవారం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం గానుగపెంట పంచాయతీ కూనపల్లి గ్రామంలోని శేఖర్‌ అనే వ్యక్తి ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడి తల్లి శంకరమ్మ (75), కొడుకు శేఖర్‌ (50) లు ఇద్దరూ సజీవదహనమయ్యారు. ఇంట్లో నిద్రిస్తుండగా మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో యుపిఎస్‌ బ్యాటరీ పేలుడు సంభవించి మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను …

Read More »