Breaking News
Home / Tag Archives: city buses

Tag Archives: city buses

వారంలో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.!

లాక్ డౌన్ లో సడలింపులు చేసిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను తిప్పడానికి అనుమతినిచ్చింది. అయితే సిటీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న తరుణంలో అక్కడ మాత్రం ఇంకా బస్సులను తిప్పడానికి అనుమతనివ్వలేదు. కాగా మరో వారంలో సిటీలో కూడా సిటీ బస్సులను నడిపే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. సిటీ బస్సులను సైతం నడపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా …

Read More »