Breaking News
Home / Tag Archives: complete

Tag Archives: complete

రేపటితో అయోధ్యపై వాదనలు ముగింపు…

న్యూఢిల్లీ : అయోధ్య వివాదంపై వాదనలు రేపటితో ముగుస్తాయని భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ అన్నారు. నేడు 39వ రోజు వాదనలు ముగియగా రేపు 40వ రోజు వాదనలు జరుగనున్నాయి. వాస్తవానికి ఈ నెల 17వ తేదీన వాదనలు ముగియాల్సి ఉంది. నవంబర్‌ 17న సిజెఐ పదవీ విరమణ చేసేలోగా దీనిపై తీర్పు వెలువరించాల్సి ఉంది.

Read More »

హాఫ్‌ సెంచరీ సాధించిన పుజారా…

పూణె : భారత్‌-సౌతాఫ్రికా మధ్య రెండో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతోంది. తొలి ఇన్నింగ్‌లో పుజారా హాఫ్‌ సెంచరీ సాధించి 108 బంతుల్లో పుజారా 52 పరుగులు చేశాడు. 8 ఫోర్లు, ఒక సిక్సర్‌ కొట్టి హాఫ్‌ సెంచరీ చేశాడు. ప్రస్తుతం భారత్‌ 50.4 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 159 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (81), పుజారా (54) క్రీజులో ఉన్నారు.

Read More »