Breaking News
Home / Tag Archives: Congress MP

Tag Archives: Congress MP

కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో చోరీ…

ఢిల్లీలోని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఇంట్లో చోరీ జరిగింది. ఎంపీకి బాగా తెలిసిన వాళ్లమని కొంతమంది వ్యక్తులు హుమాయిన్ నగర్ రోడ్డులోని రంజన్ ఇంట్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఎంపీ ఇంట్లోని సిబ్బందిపై దాడి చేసి పలు కీలక పత్రాలు ఎత్తుకెళ్లారు. ఎంపీకి చాలా దగ్గరి వ్యక్తులే ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read More »

కాంగ్రెస్ ఎంపీపై కేసు నమోదు…

హైదరాబాద్: ఛలో ప్రగతి భవన్ సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కల్గించారనే కారణంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డిపై 351, 353, 332 సెక్షన్ల కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ ఎస్ఐ నవీన్ రెడ్డి ఫిర్యాదు మేరకు రేవంత్‌తో పాటు మరో ముగ్గురు అనుచరులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

Read More »

ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు, రేవంత్ ….

సూర్యాపేట: హుజూర్‌నగర్ నియోజకవర్గం ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి మద్దతుగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఈ నెల 17,18 తేదీల్లో ప్రచారం చేయనున్నారు. 18న జరగనున్న సభకు సీఎం కేసీఆర్ రాకపోవచ్చునని సమాచారం. మంత్రి కేటీఆర్ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ఆర్టీసీ సమ్మె ప్రభావంతో సీఎం పర్యటనలు రద్దవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి 17, 18 తేదీల్లో హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ప్రచారం …

Read More »

ఆరేళ్లైనా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదు కానీ….

హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ భౌగోళిక తెలంగాణానే వచ్చింది కానీ ప్రజా తెలంగాణ రాలేదని అన్నారు. తెలంగాణలో ఉద్యమకారులకు, అమరవీరులకు న్యాయం జరగలేదని, ఆ వీరుల త్యాగాలను కేసీఆర్‌ తన ఖాతాలో వేసుకున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఆరేళ్లయినా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదని, తన కుటుంబ సభ్యులకు మాత్రం పదవులు ఇచ్చుకున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు తుది దశ ఉద్యమం అవసరమని పేర్కొంటూ ఉద్యమకారుల ఆకాంక్ష-ప్రజా సమస్యల కోసం …

Read More »

జైశంకర్ కు థాంక్స్ చెప్పిన రాహుల్…

న్యూఢిల్లీ: ఇటీవల అమెరికాలో జరిగిన హౌడీ మోదీ సభలో ప్రసంగిస్తూ అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్ అని ప్రధాని మోదీ అన్న విషయం తెలిసిందే. అమెరికా దేశాధ్యక్షుడిగా ట్రంప్ రెండవ సారి పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆ సభలో మోదీ మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలు చేశారు. అయితే మోదీ అలా అనలేదని నేడు విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అమెరికా టూర్‌లో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ …

Read More »