Breaking News
Home / Tag Archives: congress senior leader

Tag Archives: congress senior leader

కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు….

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లు రవి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతల అరెస్ట్‌లను ఖండిస్తున్నామని, ఇంతటి అణచివేత ధోరణిని ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేసీఆర్‌ నియంతృత్వ ధోరణి వీడాలని, రాష్ట్రంలో రాజ్యాంగపరమైన, చట్టపరమైన పాలన సాగడం లేదని వ్యాఖ్యానిచ్చారు. త్వరలోనే కేసీఆర్‌ సర్కార్‌పై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికులతో చర్చించాలని కోర్టు చెప్పినా కేసీఆర్‌ పట్టించుకోవడం …

Read More »

పోలీసుల కళ్లు గప్పిన కాంగ్రెస్ సీనియర్ నేత….

హైదరాబాద్: పోలీసుల కళ్లు గప్పి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరారు. ప్రగతి భవన్ సమీపంలోని ఓ హోటల్‌కు ఆయన చేరుకున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రగతి భవన్‌ వద్ద నిరసన తెలిపి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం లెక్కచేయడం లేదని, ప్రభుత్వ తీరుతో జనాల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారని జగ్గారెడ్డి తెలిపారు. ప్రభుత్వాలే కోర్టులను గౌరవించకపోతే ఎలా? అని …

Read More »

భయపడేది లేదు తాడోపేడో తేల్చుకుంటాం….

ఖమ్మం: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానవ హక్కుల్ని కాలరాస్తున్నారని, ప్రజాస్వామ్యం మంటగలిపేలా ఆయన చర్యలున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌నేత, మాజీ ఎంపీ రేణుకాచౌదరి ఆరోపించారు. ప్రశ్నించే వారిని అణిచి వేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మంత్రులు సైతం గొర్రెల్లా ఉన్నారని, ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేసీఆర్‌ పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్నారంటూ రేణుకా విమర్శించారు. రవాణా వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేశారని, కుక్క చనిపోతే కేసు పెట్టిన కేసీఆర్ జనం చచ్చిపోతే మాట్లాడరా? అని …

Read More »

కార్మికులు అమ్ముడు పోయారనడం సిగ్గుచేటు….

సూర్యాపేట: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత వీహెచ్‌ సూర్యాపేట ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో కేసీఆర్‌ మొండి వైఖరి వీడాలని హితవు పలుకుతూ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఆర్టీసీ కార్మికులు బలిదానాలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని, సమ్మెను అణగదొక్కాలని చూస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ నేతలకు ఆర్టీసీ కార్మికులు అమ్ముడు పోయారని మంత్రులు అడ్డగోలుగా మాట్లాడటం సిగ్గుచేటు అని వీహెచ్‌ విమర్శించారు.

Read More »