Breaking News
Home / Tag Archives: corona cases

Tag Archives: corona cases

ఏపీలో కొత్తగా 789 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 789 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 38,898 శాంపిల్స్‌ పరీక్షించగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 9,71,611 పరీక్షలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 40 మందికి, విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా వైరస్‌ సోకింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 258 క్షేమంగా డిశ్చార్జ్‌ …

Read More »

ఢిల్లీ కరోనా వైరస్ విజృంభణ.. కేంద్రం సీరియస్

కరోనా వైరస్ దేశ రాజధానిని వణికిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో 2,137 కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో ఒకే రోజు ఈ స్థాయిలో కరోనా కేసులు రావడం ఇదే మొదటి సారి. తాజా కేసులతో దేశ రాజధానిలో కరోనా కేసుల సంఖ్య 36 వేలకు చేరుకోగా… ఈ వైరస్ కారణంగా 1,214 మంది చనిపోయారు. అయితే.. ఢిల్లీలో కరోనా కేసులు ఎక్కువవుతుండటం కేంద్రానికి ఆందోళన కలిగిస్తోంది. …

Read More »

భారత్‌లో కరోనా విజృంభణ… కొత్తగా 9887 కేసులు…

ఇండియాలో కరోనా జోరు ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. కొత్త కేసుల్లో ఇండియా టాప్ 3లో ఉండగా… మొత్తం కేసుల్లో టాప్ 6లో ఉంది. అలాగే… డైలీ మరణాల్లో 5వ స్థానం, మొత్తం మరణాల్లో 12వ స్థానంలో ఉంది. తాజాగా ఇండియాలో 24 గంటల్లో 9887 కొత్త కేసులొచ్చాయి. ఇప్పటివరకూ ఒకే రోజు ఇన్ని కేసులు రావడం ఇదే తొలిసారి. అలాగే… 24 గంటల్లో 294 మంది చనిపోయారు. ఇంత భారీగా …

Read More »

ప్రకాశం జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

ప్రకాశం: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా మరో రెండు కరోనా కేసులు నమోదు కావడంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 113కు చేరింది. నిన్న కందుకూరు, పొదిలికి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 41,770 శ్యాంపిళ్లు పంపగా అందులో 39,112 నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఇంకా 2545 మంది రిపోర్టులు …

Read More »

మహారాష్ట్రలో 70 వేలు వేలు దాటిన కరోనా కేసులు

ముంబై: దేశంలో నమోదు అవుతున్న కోవిడ్-19 కేసుల్లో మూడో వంతు కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి. రాజధాని ముంబై సహా అనేక ప్రాంతాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయి. తాజాగా 2,361 కేసులతో మహారాష్ట్రలో కేసుల సంఖ్య 70 వేలకు దాటింది. రాష్ట్రంలో మొత్తం కేసులు 70,013లకు చేరాయని సోమవారం సాయంత్రం ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక తాజాగా 76 మరణాలతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 2,362కు చేరింది. మరణాల్లో …

Read More »

ప్రకాశం జిల్లాలో మరో 4 కరోనా కేసులు

ప్రకాశం: జిల్లాలో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 88 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న కందుకూరులో తండ్రీకొడుకులకు, ఉలవపాడు మండలం కరేడులో ఒకరితో పాటు టంగుటూరులో ఓ వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 37,004 శ్యాంపిళ్లు పంపగా 35,065 నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. మరో 1851 …

Read More »

వారంలో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.!

లాక్ డౌన్ లో సడలింపులు చేసిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను తిప్పడానికి అనుమతినిచ్చింది. అయితే సిటీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న తరుణంలో అక్కడ మాత్రం ఇంకా బస్సులను తిప్పడానికి అనుమతనివ్వలేదు. కాగా మరో వారంలో సిటీలో కూడా సిటీ బస్సులను నడిపే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. సిటీ బస్సులను సైతం నడపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా …

Read More »

ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 54,01,612

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 213 దేశాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 54,01,612కు చేరుకుంది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 28 లక్షల 10 వేల 657. కోవిడ్‌-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3 లక్షల 43 వేల 804 మంది మృత్యువాతపడ్డారు. వ్యాధి నుంచి కోలుకుని 22 లక్షల 47 వేల 151 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా ప్రభావం అమెరికాలో అత్యధికంగా ఉంది. కోవిడ్‌-19 …

Read More »

కోరలు చాస్తోన్న కరోనా.. ఒక్కరోజే లక్ష కేసులు నమోదు

కరోనా మరింత కోరలు చాస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 24 గంటల్లోనే లక్ష కేసులు నమోదు కావడం కలవర పెడుతోంది. మహమ్మారి ఎప్పుడు తగ్గిపోతుందా అని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. తగ్గడం మాట దేవుడుడెరుగు… ఇంకా ఇంకా కరోనా విజృంభిస్తూనే ఉంది. ఈ పిశాచి ప్రపంచానికి సవాలు విసురుతూనే ఉంది. మంగళవారం నుంచి బుధవారం మధ్య 24 గంటల్లో లక్షా ఆరు వేల కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. …

Read More »

జిల్లాలో మరో 14 మందికి కరోనా

17 మండలాల్లో 87కి చేరిన కోయంబేడు కేసులు 32 మండలాల్లో 190కి పెరిగిన కేసుల సంఖ్య అజ్మీర్‌ కేసులు 11 దీనికి అదనం తిరుపతి: జిల్లాలో శనివారం అర్ధరాత్రి రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు మరో 14 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నాగలాపురం 8, సత్యవేడు 2, వి.కోట, పిచ్చాటూరు, రామకుప్పం, తిరుపతి రూరల్‌ మండలాల్లో ఒక్కొక్కరికి చొప్పున వైరస్‌ సోకింది. తిరుపతి రూరల్‌ మినహా మిగిలిన …

Read More »