Breaking News
Home / Tag Archives: corona deaths increased

Tag Archives: corona deaths increased

24 గంట‌ల్లో 1,349 మంది మృతి!…

బ్రెజిల్: బ్రెజిల్‌లో కరోనా వైరస్ అనియంత్రితంగా మారిపోతోంది. గత 24 గంటల్లో బ్రెజిల్‌లో క‌రోనా కార‌ణంగా 1349 మరణాలు సంభవించగా, మొత్తం మరణాల సంఖ్య 32 వేలు దాటింది. ఇప్పటివరకు బ్రెజిల్‌లో ఐదున్నర మిలియన్లకు పైగా ప్రజలు కరోనా వైరస్ బారిన‌ప‌డ‌గా, ప్రతిరోజూ ఇరవై వేలకు పైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. మరోవైపు అమెరికాలో కరోనా వైరస్ అంత‌కంత‌కూ విస్త‌రిస్తోంది. ఇప్పటివరకు యుఎస్‌లో సుమారు 18.5 మిలియన్ల మంది ప్రజలు …

Read More »

ఏపీలో కొత్తగా 180 కరోనా కేసులు…

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 8,066 మంది నమూనాలు పరీక్షించగా 180 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 101 ఉండగా.. రాష్ట్రంలో 79 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,971 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా …

Read More »

64 లక్షలు దాటిన కరోనా కేసులు…

ప్రపంచవ్యాప్తంగా కరోనా కరోనా పంజా విసురుతూనే ఉంది. దీంతో ప్రపంచ దేశాలు వైరస్‌తో విలవిల్లాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 64 లక్షలు దాటాయి. బ్రెజిల్‌లో వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రష్యాలో కరోనా విజృంభిస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 64,52,390 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,82,479 మంది మృతి చెందగా.. …

Read More »

దేశంలో 24 గంటల్లో 8,909 కరోనా కేసులు…

దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఈరోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 8,909 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 217 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 207,615 కి చేరగా, మృతుల సంఖ్య 5,815 …

Read More »

ఏపీలో మరో 76 కరోనా కేసులు…

అమరావతి : ఆంధ్రపదేశ్‌లో కొత్తగా 76 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 3118కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 10,567 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 76 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,169 మంది కరోనా నుంచి కోలుకోగా, 64 …

Read More »

కరోనా కేసుల్లో ఏడో స్థానానికి చేరిన భారత్…

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు పెను సవాల్‌ గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా 62 లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఇందులో 79 వేల కేసులు గడిచిన 24 గంటల్లో నమోదైనవే. కరోనా మరణాలు కూడా అధికంగానే ఉన్నాయి. ఇంత వరకూ 3,70,893 మందికి పైగా కరోనాతో చనిపోగా, గడిచిన 24 గంటల్లో 2 వేలకు పైగా మరణాలు సంభవించాయి. అత్యధిక కరోనా కేసులు, మరణాలతో అమెరికా …

Read More »

దేశంలో ఒక్క రోజులో 7,964 మందికి కరోనా…

భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఈరోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 7,964 మందికి కొత్తగా కరోనా సోకగా, 265 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,73,763కి చేరగా, మృతుల సంఖ్య 4,971కి చేరుకుంది. 86,422 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి …

Read More »

అమెరికాలో లక్ష దాటిన కరోనా మృతులు…

న్యూయార్క్‌: ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయించే అగ్రరాజ్యం అమెరికా కరోనాతో వణికిపోతున్నది. దేశంలోకి వైరస్‌ అడుగుపెట్టిన నాలుగు నెలల్లోనే లక్ష మంది మరణించారు. కరోనా ఇలానే విజృంభిస్తే అధ్యక్షుడు ట్రంప్‌ అంచనా చెప్పినట్లు మృతుల సంఖ్య రెండు లక్షలకు చేరుకునే అవకాశం లేకపోలేదు. అమెరికాలో ఇప్పటివరకు కరోనా వైరస్‌తో 1,00,396 మంది మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం నమోదైన కరోనా మరణాల్లో 30 శాతం అమెరికాలో ఉండటం గమనార్హం. దేశంలో ప్రస్తుతం …

Read More »

సౌదీలో మరో 1,815 కరోనా కేసులు…

రియాధ్: గ‌ల్ఫ్‌లో మ‌హ‌మ్మారి క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది. సౌదీ అరేబియాలో శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న కోవిడ్‌-19 వ‌ల్ల ప్ర‌తి రోజు భారీగా పాటిజివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. బుధ‌వారం కూడా 1,815 కొత్త కేసులు న‌మోదయిన‌ట్లు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ సౌదీలో ఈ వైర‌స్ బారిన ప‌డిన వారి సంఖ్య 78,541కి చేరింది. కాగా, కొత్త‌గా న‌మోదైన కేసుల్లో అధికంగా రియాధ్‌ (739), జెడ్డా (325), మక్కా (162), హుఫోఫ్ (118) …

Read More »

దేశంలో మరో 6,566 కరోనా కేసులు…

భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య మరింత పెరిగిపోయింది. ఈరోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 6,566 మందికి కొత్తగా కరోనా సోకగా, 194 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,58,333కి చేరగా, మృతుల సంఖ్య 4,531 చేరుకుంది. 86,110 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు …

Read More »