Breaking News
Home / Tag Archives: curd

Tag Archives: curd

కాకరకాయ పెరుగు కర్రీ…

కావలసినవి: కాకరకాయలు – ఎనిమిది, పెరుగు – అరకప్పు, పసుపు – అర టీస్పూన్‌, అల్లం పొడి – అర టీస్పూన్‌, ధనియాల పొడి – ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు – తగినంత, జీలకర్ర – ఒక టీస్పూన్‌, ఇంగువ – చిటికెడు, మెంతులు – అర టీస్పూన్‌, ఆవాల నూనె – పావు కప్పు. తయారీ విధానం: ముందుగా జీలకర్ర, మెంతులను వేగించాలి. కాకరకాయలపై గరుకుగా ఉన్న పొట్టు …

Read More »

రోజూ పెరుగు తింటున్నారా?

రోజూ పెరుగు తింటే.. మహిళల్లో రొమ్ము కేన్సర్ ముప్పు తగ్గుతుందని బ్రిటన్‌లోని ల్యాన్‌కాస్టర్ వర్సిటీ సైంటిస్టులు గుర్తించారు. రొమ్ము నాళాల్లో ఉండే హానికారక బ్యాక్టీరియాను పెరుగు తొలగిస్తుందని, దీని ఫలితంగా రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుందని చెబుతున్నారు. పాలలోని ల్యాక్టోజ్‌ను పులియబెట్టే బ్యాక్టీరియా బాలింత మహిళల రొమ్ము నాళాల్లో పేరుకుపోయి కేన్సర్‌కు దారి తీస్తుందని చెప్పారు.

Read More »

పెరుగు తయారుచేసే ఫ్రిజ్

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్‌ కొత్త శ్రేణి 2020 రిఫ్రిజిరేటర్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ఫ్రిజ్‌లు పెరుగు కూడా తయారు చేయగలుగుతాయి. డైరెక్ట్‌ కూల్‌, సింగిల్‌ డోర్‌ విభాగంలో 198, 192 లీటర్ల సామర్థ్యం గల ఫ్రిజ్‌లను విడుదల చేసింది. వీటి ధర రూ.17,990- రూ.45,990గా నిర్ణయించింది. భారత్‌లో తొలిసారిగా ఫ్రాస్ట్‌ఫ్రీ, డైరెక్ట్‌ కూల్‌ విభాగాలు రెండింటిలోనూ కొత్త తరం ఫ్రిజ్‌లను రిలీజ్ చేసింది.

Read More »

పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలివే..!

హెల్త్ టిప్స్: చిన్నారులకు సహజంగానే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకనే వారికి త్వరగా వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో దగ్గు, జలుబు, జ్వరం వస్తుంటాయి. అయితే మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలను వారికి రోజూ తినిపిస్తే చాలు దాంతో వారి రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు రాకుండా ఉంటాయి. మరి ఆ పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. పెరుగు: చిన్నారులకు …

Read More »

ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సులభంగా చెక్….

హెల్త్ టిప్స్: ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు చెక్‌పెట్టే సులభమైన మార్గాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పీచు పదార్థాలు, పెరుగు ఎక్కువగా తీసుకున్న వారికి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం బహు స్వల్పమని అమెరికాలోని వేండర్‌బిల్ట్‌ -ఇన్‌గ్రామ్‌ కేన్సర్‌ కేంద్రం శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధనలో భాగంగా వివిధ దేశాలకు చెందిన 14 లక్షల మందిని శాస్త్రవేత్తలు ఐదు గ్రూపులుగా విభజించారు. వీరిలో ఆహారంలో పీచు పదార్థాలు, పెరుగు తీసుకునే వారిలో ఊపిరితిత్తుల …

Read More »

చర్మం మృదువు, కాంతివంతంగా యుంచే కొబ్బరి నూనె, తేనె

బ్యూటిప్స్‌ సౌందర్య ఉత్పత్తులలో రసాయనాలు, రోజువారీ జీవనశైలిలో ఎదుర్కొనే కాలుష్యం వల్ల ముఖ కాంతి తగ్గుతుంది. సహజమైన మెరుపుతో పాటు ముఖానికి నునుపుదనాన్ని తీసుకువచ్చే మేలైన ఫేస్‌ ప్యాక్స్‌ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ►కొబ్బరినూనె, తేనె కలిపి ముఖానికి మసాజ్‌ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. పొడి చర్మం గలవారు రోజూ రాత్రి పడుకునేముందు ఈ విధంగా చేస్తుంటే చర్మం మృదువు, కాంతిమంతంగా తయారవుతుంది. ►రెండు …

Read More »