Breaking News
Home / Tag Archives: David Warner

Tag Archives: David Warner

సిరీస్‌ను చేజిక్కించుకున్న దక్షిణాఫ్రికా

బ్లోమ్‌ఫాన్‌టైన్‌: ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను కోల్పోయిన దక్షిణాఫ్రికా అందుకు ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది. మూడు వన్డేల సిరీస్‌ను ఇంకా మ్యాచ్‌ ఉండగానే సఫారీలు కైవసం చేసుకుని బదులు తీర్చుకున్నారు. బుధవారం జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా సిరీస్‌ను కూడా చేజిక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 271 పరుగులు చేసింది. డేవిడ్‌ …

Read More »

సన్‌రైజర్స్ కీలక నిర్ణయం…

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈసారి IPLలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు SRH అధికారికంగా ట్వీట్ చేసింది. రెండోసారి కెప్టెన్‌గా ఎంపిక కావడం ఆనందంగా ఉందని  వార్నర్ అన్నారు. జట్టు యాజమాన్యానికి కృతజ్ఞతలు చెప్పాడు. 2015-17 వరకు మూడు సీజన్లకు కెప్టెన్‌గా ఉన్న వార్నర్ బాల్ టాంపరింగ్ ఉదంతంతో కెప్టెన్సీ కోల్పోయాడు. కాగా 2016లో వార్నర్ కెప్టెన్సీలోనే SRH టైటిల్ గెలిచింది.

Read More »

ఆర్సీబీ లోగోపై సన్‌రైజర్స్‌ ఫన్నీ కామెంట్‌

బెంగళూరు: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) కొత్త సీజన్ ఆరంభానికి ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉన్న తరుణంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) ఫ్రాంచైజీ కొత్త లోగోను ఆవిష్కరించింది. ‘మీరు ఎదురు చూసిన క్షణం ఇదే. కొత్త ఆర్సీబీ.. కొత్త దశాబ్దం.. కొత్త లోగో అంటూ పేర్కొంది. అయితే ఆర్సీబీ కొత్త లోగోపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫన్నీగా రిప్లే ఇచ్చింది. ‘ ఈసారి లోగో చాలా బాగుంది’ అంటూ బెయిర్‌ …

Read More »

టి20లకు గుడ్‌బై చెబుతా: వార్నర్

2020, 2021 టి20 ప్రపంచకప్‌ల తర్వాత పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై పలికే అవకాశం ఉందని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. ‘2020, 21 ప్రపంచ‌కప్‌లు వరుసగా ఉన్నాయి. మరికొనేళ్లలో ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవచ్చు. ప్రస్తుతం తీరికలేని షెడ్యూల్‌తో అన్ని ఫార్మాట్లలో ఆడుతుండటం ఎంతో కష్టంగా ఉంది. ఇంట్లో కుటుంబాన్ని పెట్టుకుని తరుచూ ప్రయాణాలు చేయడం ఇబ్బందిగా ఉంది’ అని వార్నర్ పేర్కొన్నాడు.

Read More »

కోహ్లి కాల్‌ కోసం ఎదురుచూస్తున్నా: వార్నర్‌

భారత్‌లో క్రికెట్‌​ ఆడటం తనకు ఎల్లప్పుడూ ప్రత్యేకమేనని ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. టీమిండియాతో మ్యాచ్‌ అంటే గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ముంబైలో జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌తో భారత్‌ను మట్టికరిపించారు. అయితే ఈ మ్యాచ్‌ కంటే …

Read More »

పతంగి వల్ల నిలిచిన క్రికెట్‌ మ్యాచ్‌

ముంబయి: క్రికెట్‌ మ్యాచులు రద్దు కావడానికి, తాత్కాలికంగా ఆగిపోవడానికి అతిపెద్ద కారకం వర్షం. దానివల్ల ఉత్కంఠగా సాగుతున్న పోరాటాలెన్నో ఫలితం తేలకుండా ముగియడం మనం చూశాం. ఇక పక్షులు, పాములు, శునకాలు, వరాహాలు, గాలి దుమారం, మంచు కురవడం, అభిమానులు మైదానంలోకి చొచ్చుకు రావడంతో ఆటను కాసేపు నిలిపేసిన సందర్భాలు ఉన్నాయి. ఐతే వాంఖడేలో మంగళవారం భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డే ఓ పతంగి (గాలిపటం) వల్ల …

Read More »

ఆస్ట్రేలియాతో సిరీస్.. జట్టుకు దూరం కానున్న స్టార్ బ్యాట్స్‌మెన్!

ఆస్ట్రేలియాతో సిరీస్‌ ప్రారంభం కాక ముందే టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ వేసిన త్రోను క్యాచ్ పట్టుకునే క్రమంలో అతని చేతి వేలికి గాయం అయింది. దీంతో హిట్‌మ్యాన్ కొద్దిసేపు సాధనకు దూరంగా ఉన్నా.. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ప్రాక్టీస్ సెషన్ పూర్తి చేశాడు. ఈ విషయంపై జట్టు …

Read More »

రికీ పాంటింగ్ టెస్టు జట్టుకు కోహ్లీనే కెప్టెన్!

న్యూఢిల్లీ: ఆసీస్ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ ప్రకటించిన ఈ దశాబ్దపు టెస్టు జట్టుకు టీమిండియా సారథి విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా నియమించాడు. సోమవారం పాంటింగ్ తన జట్టును ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అయితే, పాంటింగ్ సెలక్షన్‌పై అభిమానులు పెదవి విరుస్తున్నారు. జట్టులోని మొత్తం 11 మందిలో ఏడుగురిని ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల నుంచే ఎంచుకోవడంపై పాంటింగ్‌ను కొందరు విమర్శిస్తున్నారు. పాంటింగ్ జట్టు ఇదే: డేవిడ్ వార్నర్, అలస్టైర్ కుక్, …

Read More »

మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్న వార్నర్…..

అడిలైడ్‌: ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి అభిమానుల మనసులు గెలిచాడు. ఆదివారం శ్రీలంకతో తలపడిన మ్యాచ్‌లో వార్నర్‌(100*) అద్భుత శతకంతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో పర్యాటక జట్టుపై ఆసీస్‌ 134 పరుగుల భారీ తేడాతో గెలుపొందగా మ్యాచ్‌కు ముందు వార్నర్‌ ఓ కుర్ర అభిమానిని ఆశ్చర్యపర్చాడు. స్టేడియంలో ప్రాక్టీస్‌ చేసి తిరిగి డ్రెస్సింగ్‌ రూమ్‌కి వెళ్తున్న సమయంలో ఆసీస్‌ ఓపెనర్‌ ఓ బాలుడికి తన గ్లోవ్స్‌ను బహుమతిగా …

Read More »

అభిమానులకు దీపావళి విషెస్ చెప్పిన విదేశీ క్రికెటర్లు

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు తమ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇండియాన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడే స్మిత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వేదికగా ఫ్యాన్స్‌కి విషెస్ తెలిపారు. ‘‘ఇండియాలోని నా మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు’’ అని స్మిత్ పేర్కొన్నాడు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడే వార్నర్ నేడు.. తన 33వ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నాడు. …

Read More »