Breaking News
Home / Tag Archives: deadly road accident

Tag Archives: deadly road accident

ఉత్తర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం…

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఫ్రెండ్స్‌ కాలనీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ట్రక్కులు ఢీకొనడంతో ఆరుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. రైతులు పనస పండ్లను ట్రక్కులో మార్కెట్‌కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. పలువురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సైఫాయి మెడికల్‌ కాలేజీకి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర …

Read More »

పాట్నాలో ఘోర రోడ్డు ప్రమాదం..

పాట్నా : కరోనా లాక్‌డౌన్‌ వలస కూలీల పాలిట శాపంగా మారింది. లాక్‌డౌన్‌తో ఉపాధి లేక తమ స్వస్థలాకు బయలుదేరిన పలువురు వలస కూలీలు రోడ్డు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. బిహార్‌లోని బగల్‌పూర్‌లో నౌగచియాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 9మంది వలస కూలీలు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. వలస కార్మికులతో వెళుతున్న లోడు లారీ, బస్సును ఢీకొట్టి అదుపుతప్పి రోడ్డుపక్కన …

Read More »

మధ్యప్రద్రేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం…

భోపాల్‌: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మరవకముందే మధ్యప్రదేశ్‌ మరో విషాదం చోటుచేసుకుంది. ట్రక్కు అదుపు తప్పి బోల్తాపడటంతో ఆరుగురు వలస కూలీలు దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. వీరంతా మహారాష్ట్ర నుంచి వస్తుండగా సాగర్‌ జిల్లా సమీపంలో శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు చేకూరాలంటూ, …

Read More »

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…

చిత్తూరు : జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని గుండ్లగుట్టపల్లి వద్ద ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. వీరంతా తమిళనాడు నుంచి తెలంగాణకు కాంట్రాక్ట్‌ పనుల నిమిత్తం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు …

Read More »

విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం…

విజయవాడ: విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అంకమ్మ తల్లి ఆలయం సమీపంలో గురువారం మధ్యాహ్నం రోడ్డు దాటుతున్న వ్యక్తిని గన్నవరం వైపు వెళ్తున్న కారు బలంగా ఢీకొట్టింది. దీంతో గాల్లోకి ఎగిరి పడిన వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే 108 అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీసీ టీవీ పుటేజ్‌ ఆధారంగా పటమట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గురైన వ్యక్తి …

Read More »

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

గాంధీనగర్‌: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సురేంద్ర నగర్‌ జిల్లాలో లింబ్డి వద్ద లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Read More »

తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం…

చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మినీ వ్యాన్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన గురువారం తిరువూరు జిల్లాలో చోటుచేసుకుంది. తిరువూరు సమీపంలో వేగంగా వెళుతున్న ఓ కారు.. మినీ వ్యాన్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి …

Read More »

మెదక్ లో ఘోర రోడ్డు ప్రమాదం…

మెదక్ : మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని సంగాయిపేట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు మృతిచెందారు. మెదక్‌ నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. సంగారెడ్డి జిల్లా నుంచి ఏడుపాయలకు ఓ శుభకార్యానికి బంధువులతో వస్తున్న డీసీఎంను ఢీకొంది. ఈ ఘటనలో డీసీఎంలో ఉన్న ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 20మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి …

Read More »

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం..

జైపూర్‌: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బొలెరో వాహనాన్ని ట్రక్‌ ఢీకొట్టడంతో అక్కడిక్కడే 11 మంది దుర్మరణం చెందారు. అలాగే ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఆరుగురు మహిళలు, నాలుగురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను జోధ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బలోత్రా ఫలోడి రహదారిపై శనివారం ఈ ప్రమాదం సంభవించింది. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్‌ సహాయంతో దెబ్బతిన్న వాహనాలను పక్కు తీసి.. …

Read More »

విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం…

విజయవాడ: విజయవాడ బందరు రోడ్డులో గల రాఘవయ్య పార్క్ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ప్రవీణ్ ట్రావెల్స్ బస్సు…డివైడర్ ని ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత తీవ్ర స్థాయిలో పెరిగింది. ఈ ఘటనలో బస్సు ముందర భాగం నుజ్జు నుజ్జు అవ్వగా… పలువురు ప్రయాణికులకు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు …

Read More »