Breaking News
Home / Tag Archives: demands

Tag Archives: demands

పోలవరం నిర్వాసితులతో సీపీఐ నేత భేటీ….

పశ్చిమ గోదావరి : పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో సీపీఐ నేత నారాయణ భేటీ అయ్యారు. వారిని కలిసి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలాన్ని యూనిట్ గా తీసుకుని భూసేకరణ చేయాలని అన్నారు. గతంలో ఎకరానికి రూ.1.15 లక్షలు పొందిన రైతులకు రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. పోడు …

Read More »

విద్యుత్ కార్మిక సంఘాలతో చర్చలు సఫలం….

హైదరాబాద్‌: విద్యుత్‌ కార్మిక సంఘాల డిమాండ్లపై యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాయి. ఏపీఎస్‌ఈబీ సర్వీసు నిబంధనల అమలు, విద్యుత్‌ సంస్థల్లో నియామకమైన కార్మికులందరికీ పాత పెన్షన్‌ విధానం అమలుతో పాటు ఇతర డిమాండ్ల సాధనపై కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ కార్మిక సంఘం నేతలతో నగరంలోని విద్యుత్‌సౌధలో విద్యుత్‌ యాజమాన్యం నేడు చర్చలు చేపట్టింది. ఈ చర్చల్లో విద్యుత్‌ సంస్థల సీఎండీలు ప్రభాకర్‌రావు, రఘురామ్‌రెడ్డి, గోపాల్‌రావు పాల్గొన్నారు. …

Read More »