Breaking News
Home / Tag Archives: Demolition of illegal structures

Tag Archives: Demolition of illegal structures

అక్రమ నిర్మాణాలు కూల్చివేత…

బాబూనాయక్: మహబూబాబాద్ జిల్లా బాబూనాయక్ తండాలోని అసైన్డ్ భూముల్లో నిర్మించిన ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులపై స్థానికులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. మున్సిపల్ కమిషనర్ వాహనం అద్దం పగిలిపోయింది. తహశీల్దార్ రంజిత్, మున్సిపల్ కమిషనర్‌ను చుట్టుముట్టి దాడికి యత్నించారు. దీంతో అధికారులు పరుగులు తీశారు. ఓ మహిళ స్పృహ కోల్పోవడంతో పోలీసు వాహనంలో ఏరియా ఆస్పత్రికి …

Read More »

కరకట్ట వద్ద అక్రమ కట్టడాల కూల్చివేత

అమరావతి: కరకట్ట వెంట అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. తుళ్లూరు మండలం శైవక్షేత్రం తాళ్లాయపాలెంలో కట్టడాలను సీఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను సిబ్బంది కూల్చివేస్తున్నారు.

Read More »