Breaking News
Home / Tag Archives: devendra fadnavis

Tag Archives: devendra fadnavis

పఠాన్ వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలి

హిందువుల సహనాన్ని చేతగానితనంగా భావించొద్దని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. 100 కోట్ల మంది హిందువులకు 15 కోట్ల మంది ముస్లింలు చాలని ఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైందవ మతానికి సహనం ఎక్కువని, కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పఠాన్ వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని ఫడ్నవీస్ డిమాండ్ చేశారు.

Read More »

సాయిబాబా జన్మస్థల అంశం ఇప్పుడు వివాదస్పదంగా ఎందుకు మారింది?

‘సబ్ కా మాలిక్ ఏక్’ అని బోధించిన సాయిబాబా జన్మస్థలం అంశం ఇప్పుడు వివాదస్పదంగా మారింది. సాయిబాబా జన్మస్థలంగా భావించే పత్రి పట్టణ అభివృద్ధి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 100 కోట్ల నిధులు ప్రకటించింది. కానీ, ప్రభుత్వ నిర్ణయాన్ని షిర్డీ వాసులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆదివారం షిర్డీ బంద్ చేపట్టారు. అందుకు పోటీగా, పత్రి వాసులు కూడా బంద్‌కు పిలుపు ఇచ్చారని కథనాలు వచ్చాయి. సాయిబాబా తమ ఊరిలోనే …

Read More »

దేవేంద్ర ఫడ్నవీస్‌, అజిత్‌పవార్‌ భేటీ

ముంబై : మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్‌ భేటీ అయ్యారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ప్రభుత్వం ఏమైనా కూలుతుందా? అనే ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ, తర్వాత అజిత్‌ ఇచ్చిన వివరణతో పరిస్థితి సద్దుమణిగింది. వివరాలు.. సోమవారం స్వతంత్ర ఎమ్మెల్యే సంజయ్‌ షిండే కుమార్తె వివాహ కార్యక్రమంలో వీరిద్దరూ కలుసుకున్నారు. సుమారు 20 నిమిషాల పాటు ఇద్దరూ చర్చించుకున్నారు. అనంతరం ఈ …

Read More »

ఆ ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలు….

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో తన మూడు రోజులపాలనకు సంబంధించి వస్తున్న​ ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇదంతా పూర్తిగా అసత్య ఆరోపణ అని ఫడ్నవీస్‌ అన్నారు. తన మూడు రోజుల పాలనలో ఎలాంటి నిధులను కేంద్రానికి తిప్పి పంపలేదని ఆయన చెప్పారు. బుల్లెట్ రైలు విషయంలో భూసేకరణ చేయడం మినహా మహారాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో మరేమీ లేదని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం …

Read More »

అసెంబ్లీలో ప్రారంభమైన బలపరీక్ష…

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే కీలకమైన బలపరీక్షకు సిద్ధమయ్యారు. అధికార విపక్షాల నిరసనలు, నినాదాల మధ్య అసెంబ్లీలో చర్చ ప్రారంభమైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ముందుగా సభలో ప్రసంగం ప్రారంభించిన బీజేపీ శాసనసభపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ కూటమి ప్రభుత్వంపై విమర్శలు వర్షం కురిపించారు. గవర్నర్‌ ఆదేశాల మేరకు అసెంబ్లీ ప్రొటెం స్వీకర్‌గా బీజేపీకి …

Read More »

మాజీ సీఎం ఫడ్నవీస్ కు కోర్టు సమన్లు….

ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు నాగపూర్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్ లో తనపై ఉన్న రెండు క్రిమినల్ కేసులకు సంబంధించిన సమాచారాన్ని పేర్కొనలేదనే ఆరోపణల నేపథ్యంలో ఈ సమన్లు జారీ అయ్యాయి. సమాచారాన్ని దాచిన ఫడ్నవీస్ పై క్రిమినల్ కేసులు తీసుకోవాలంటూ నాగపూర్ కు చెందిన న్యాయవాది సతీశ్ స్థానిక మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ సుప్రీంకోర్టుకు చేరింది. …

Read More »

అమృత ఫడ్నవీస్‌ కవితాత్మక ధోరణిలో ట్వీట్‌

ముంబై : బలపరీక్షకు ముందే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ తన పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన భార్య అమృత ఫడ్నవీస్‌ కవితాత్మక ధోరణిలో ట్వీట్‌ చేశారు. త్వరలోనే వసంతం తిరిగివచ్చి కొమ్మలపై సువాసనను వెదజల్లుతుందని, ఇది శరధ్రుతువని వాతావరణంలో మార్పు కోసం వేచిచూస్తామని అమృత ఫడ్నవీస్‌ హిందీలో ట్వీట్‌ చేశారు. ఐదేళ్లుగా మీరు నాపై చూపిన ప్రేమ ఎప్పటికీ గుర్తుంటుందని, అందుకు మహారాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలని పేర్కొన్నారు. …

Read More »

ఇది ప్రజాస్వామ్య విజయం….

న్యూఢిల్లీ: మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం పదవులకు దేవేంద్ర ఫడ్నవీస్‌, అజిత్‌ పవార్‌ రాజీనామా చేయడం రాజ్యాంగబద్దంగా ప్రజాస్వామ్యం సాధించిన విక్టరీ అని కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేసీ వేణుగోపాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ లీడర్లు హార్స్‌ ట్రేడింగ్‌ విధానం ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూసినా..ఫలించలేదని చెప్పారు. ఈ పరిణామం కేవలం ఫడ్నవీస్‌ ఓటమి మాత్రమే కాదని..ఢిల్లీలో కూర్చుని చక్రం తిప్పుతున్న …

Read More »

సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా…

ముంబై: రేపటిలోగా బలం నిరూపించుకోవాలంటూ సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించిన నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో హైడ్రామా మొదలైంది. డిప్యూటీ సీఎం పదవికి ఎన్సీపీ నేత అజిత్ పవార్ రాజీనామా చేసిన కొద్ది సేపటికే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా అదే బాటలో ప్రయాణించారు. తాను కూడా గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కలిసి రాజీనామా సమర్పించనున్నట్టు ఆయన ప్రకటించారు.

Read More »

రెండో సారి సీఎంగా తొలి సంతకం…

ముంబై: రెండోసారి సీఎం పదవి చేపట్టిన దేవేంద్ర ఫడ్నవీస్‌ సంక్షేమంపై దృష్టి సారించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక సోమవారం ఆయన సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం సహాయనిధి చెక్కుపై తొలి అధికారిక సంతకం చేశారు. అనంతరం ఆపదలో ఉన్న కుసుమ్‌ వెంగులేకర్‌ అనే మహిళకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును సంతకం చేసి అందించారు.  

Read More »