Breaking News
Home / Tag Archives: devotees

Tag Archives: devotees

తిరుమల శ్రీవారి సమాచారం

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం ఆరు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ, నడకదారి భక్తులకు ఉదయం 7 గంటల నుంచి టైంస్లాట్ కింద టోకెన్లను జారీ చేస్తారు. శ్రీవారి ఉచిత దర్శనానికి ఆరు గంటల సమయం పడుతుంటే, టైంస్లాట్, సర్వ, దివ్య దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి …

Read More »

శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం భక్తులు రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. అలాగే శ్రీవారి టైం స్లాట్ సర్వదర్శనానికి 3 గంటల సమయం, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

Read More »

తిరుమల శ్రీవారి సమాచారం

తిరుమల: తిరుమల శ్రీవారి కొండపై బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం మూడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం, నడకదారి భక్తులకు ఉదయం 8 గంటలకు టైంస్లాట్ నుంచి టీటీడీ భక్తులకు టోకెన్లను జారీ చేయనుంది. ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. అలాగే టైంస్లాట్ ఉచిత దర్శనం, దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. నిన్న …

Read More »

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి ఆలయ తిరువీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. రథసప్తమి సందర్భంగా తిరుమల శ్రీవారు ఒకేరోజు ఏడు వాహనాలు అధిరోహించి భక్తులను కనువిందు చేయనున్నారు.అలాగే ఉదయం 9 గంటల నుంచి 10గంటల వరకు చిన్నశేషవాహనం, ఉదయం 11 గంటల నుంచి 12గంటల వరకు గరుడవాహనం, మధ్యాహ్నం 1గంటల నుంచి 2గంటల …

Read More »

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమల శ్రీవారి కొండపై సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. టైం స్లాట్‌, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. నిన్న(ఆదివారం) శ్రీవారిని 80017 మంది భక్తులు దర్శించుకున్నారు.

Read More »

కుంభమేళాలో కోటిన్నర మంది

వసంత పంచమి సందర్భంగా భక్తుల పుణ్యస్నానాలు ప్రయాగ్‌రాజ్‌: వసంత పంచమి సందర్భంగా ఆదివారం కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. తీవ్ర చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలకు బారులు తీరారు. కుంభమేళాలో నిర్వహించే షాహీ స్నానాల్లో ఇదే ఆఖరు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం ఒక్కరోజే దాదాపు 1.5 కోట్ల మంది కుంభమేళా త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారని అధికారులు వెల్లడించారు. సూర్యోదయానికి ముందు దాదాపు 50 …

Read More »

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి మొత్తం 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అలాగే స్వామివారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. అలాగే శ్రీవారి టైం స్లాట్ సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. అలాగే నడకదారిన వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 3గంటల సమయం పడుతుండగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా 3గంటల సమయం …

Read More »

శ్రీవారి దర్శనానికి నాలుగు గంటల సమయం

తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారి కొండపై శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. అలాగే టైం స్లాట్, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

Read More »

తిరుమల శ్రీవారి సమాచారం

తిరుమల: తిరుమల శ్రీవారి కొండపై శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం నాలుగు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. అలాగే సర్వ, దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు మూడు గంటల సమయం పడుతోంది. నిన్న(గురువారం) శ్రీవారికి హుండీ ద్వారా రూ.2.78కోట్ల ఆదాయం లభించింది.

Read More »

శ్రీవారి తలనీలాల ఆదాయం 11.17కోట్లు

తిరుమల: తిరుమల శ్రీవారికి భక్తులు మొక్కుగా సమర్పించిన తలనీలాల వేలంతో టీటీడీకి రూ.11.17కోట్ల ఆదాయం లభించింది. ప్రతినెలా మొదటి గురువారం తలనీలాలకు ఈ-వేలం నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా జేఈవో శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఈ-వేలంలో 1,43,900 కిలోలు అమ్ముడుపోయినట్లు టీటీడీ తెలిపింది.

Read More »