Breaking News
Home / Tag Archives: died with dengue

Tag Archives: died with dengue

పెళ్లి పీటలెక్కాల్సిన యువతి మృతి….

పాలసముద్రం: మండలంలోని నరసింహపురం పంచాయతీ టీవీఎన్‌ఆర్‌ పురంలో కృష్ణమరాజు కుమార్తె చంద్రకళ (19) శుక్రవారం డెంగ్యూతో మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు, నాలుగు రోజుల క్రితం చంద్రకళకు జ్వరం రావడంతో తమిళనాడు షోలింగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి వేలూరు అడుకుంబారై ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు డెంగ్యూగా నిర్ధారించి వైద్యం అందించగా శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు. వారం రోజుల్లో చంద్రకళకు వివాహం జరగనుందని కుటుంబ …

Read More »

జీ తెలుగు జూనియర్‌ ఆర్టిస్ట్‌ మృతి….

తిరుపతి: జీ తెలుగు జూనియర్‌ ఆర్టిస్ట్‌ గోకుల్‌ సాయి కృష్ణ(10) డెంగ్యూ జ్వరంతో మృతి చెందాడు. చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని ఏవి నాయుడు కాలనీకి చెందిన యోగేంద్ర, సుమాంజలిల రెండవ కుమారుడు గోకుల్‌కు రెండు రోజుల నుండి జ్వరం వస్తుండటంతో బెంగళూరులోని రెయిన్‌బో హాస్పిటల్‌లో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి గోకుల్‌ మృతి చెందాడు.

Read More »