Breaking News
Home / Tag Archives: diwakar travels

Tag Archives: diwakar travels

దివాకర్‌ ట్రావెల్స్‌పై కొనసాగిన తనిఖీలు

8 బస్సుల సీజ్‌ అనంతపురం: దివాకర్‌ ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారులు తనిఖీలు కొనసాగించారు. తెల్లవారుజామున 5నుంచే అనంతపురం నగరంతోపాటు హిందూపురం, గుంతకల్లు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అనంతపురం నగరంలోని బళ్లారి రోడ్డు, కళ్యాణదుర్గం రోడ్డు ప్రాంతాల్లో డీటీసీ శివరాంప్రసాద్‌, ఇన్‌చార్జి ఆర్‌టీఓ వరప్రసాద్‌, ఎంవీఐలు అతికనాజ్‌, దామోదర్‌నాయుడు తనిఖీలు చేశారు. గుంతకల్లు, హిందూపురంలో స్థానిక ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. అనంతపురం నగరంలో 4, గుంతకల్లులో 4.. మొత్తం 8 …

Read More »

దివాకర్ ట్రావెల్స్‌పై కేసు నమోదు

అమరావతి: దివాకర్ ట్రావెల్స్‌పై రాష్ట్ర రవాణ శాఖ కేసులు నమోదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ట్రావెల్స్ నడపడంతో పాటు.. అనేక ఉల్లంఘనలకు పాల్పడిన నేపథ్యంలో దివాకర్ ట్రావెల్స్‌పై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ ప్రకటించింది. 31 స్టేజ్ క్యారేజ్, 18 కాంట్రాక్టు క్యారేజ్ బస్సులపై కేసులు నమోదు చేయడంతో పాటు.. వాటి పర్మిట్‌ను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరో 10 స్టేజ్ క్యారేజ్ బస్సులను సీజ్ చేసినట్లు …

Read More »