Breaking News
Home / Tag Archives: Encounter

Tag Archives: Encounter

జమ్మూకాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌ కుల్గాం జిల్లాలోని వాన్‌పోరాలో శనివారం భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ సందర్బంగా జమ్మూకాశ్మీర్ పోలీస్‌ ఇన్స్‌పెక్టర్ జనరల్ (కాశ్మీర్ జోన్) విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘వాన్‌పోరా ప్రాంతంలో ముష్కరులు ఉన్నట్లు మాకు సమాచారం అందింది. దాంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్‌ బలగాలు సంయుక్తంగా నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. అనుమానిత ప్రాంతానికి వచ్చే సరికి ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో ఇరు …

Read More »

జమ్మూకాశ్మీర్ లో ఎన్‌కౌంటర్…

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లోని కుల్గాం ప్రాంతంలో సోమవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. మరి కొందరు ధమాల్‌ హంజీపూరాలోని ఖుర్ ప్రాంతంలో దాక్కున్నట్లు భద్రతా బలగాలు గట్టిగా అనుమానిస్తున్నాయి. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు భీకరంగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.

Read More »

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌…

మన్పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ ఏజెన్సీలో శుక్రవారం రాత్రి పోలీసులకు, మావోయిస్టులు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఎస్‌ఐ మృతి చెందగా, నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ‌ రాజనందగావ్ జిల్లా మన్పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పర్దోని సమీపంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. మామదన్వాడ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ శ్యామ్ కిషోర్ శర్మ నేతృతత్వంలో పోలీసులు శుక్రవారం రాత్రి మన్పూర్‌ నక్సల్స్ ఆపరేషన్ నిమిత్తం కూంబింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో …

Read More »

జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్…

శ్రీనగర్ : భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య  జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉడ్రవాదులు మరణించిన ఘటన జమ్మూకశ్మీర్ లోని షోపియాన్ జిల్లా మెల్ హురాలో జరిగింది. షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర ఆర్మీ 55 రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన జవాన్లు, సీఆర్ పీఎఫ్, షోపియాన్ పోలీసులు గాలింపు చేపట్టారు. జైనపొర ప్రాంతంలో గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ప్రతి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో …

Read More »

జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..

కుల్గాం (జమ్మూకాశ్మీర్): దేశంలో కరోనా లాక్‌డౌన్ విధించిన సమయంలో జమ్మూకాశ్మీర్ లోని కుల్గాం పట్టణంలో పాక్ ప్రేరిత ఉగ్రవాదులకు, జమ్మూకాశ్మీర్ పోలీసులకు మధ్య శనివారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుల్గాం పట్టణంలో దాక్కున్నారని జమ్మూకాశ్మీర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు భద్రతా బలగాలతో కలిసి కుల్గాంలో శనివారం ఉదయం గాలింపు చేపట్టారు. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు …

Read More »

ఎన్‌కౌంటర్‌లో నలుగురు తీవ్రవాదుల హతం

అనంత్‌నాగ్‌: జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలోని ఆదివారం భద్రతా దళాలు, తీవ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు తీవ్రవాదులు హతమయ్యారని పోలీసులు వెల్లడించారు. జిల్లాలోని డయాల్‌గామ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న నిర్దిష్ట సమాచారంతోనే ఆదివారం ఉదయం భద్రతా బలగాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. తర్వాత ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు తమ ఆపరేషన్‌ను నిర్వహించాయి. ఈ నేపథ్యంలోనే భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ …

Read More »

కాశ్మీర్ లో ఎన్‌కౌంటర్ ..

జమ్మూకాశ్మీర్ : కాశ్మీర్ లో సోమవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దక్షిణ కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లా రెబన్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా.. భద్రతా సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. రెబన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టుగా భద్రతా బలగాలకు సోమవారం ఉదయం సమాచారం అందింది. దాంతో వెంటనే రంగంలోకి దిగిన సైన్యం, పోలీసులు.. ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ మొదలుపెట్టారు. …

Read More »

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..

శ్రీనగర్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్‌లో శనివారం ఉదయం భద్రతాబలగాలకు, పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటరులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంత్‌నాగ్ జిల్లా బిజ్ బెహారా పట్టణంలోని గుండ్ బాబా ఖలీల్ ప్రాంతంలో జమ్మూకశ్మీర్ పోలీసులు సీఆర్‌పీఎఫ్, ఇతర సైనికులతో కలిసి శనివారం ఉదయం గాలింపు చేస్తుండగా లష్కరేతోయిబా ఉగ్రవాదులు దర్శనమిచ్చారు. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో మన జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు లష్కరే …

Read More »

బ్రేకింగ్ న్యూస్: మీరట్‌లో తెలుగు డాన్ ఎన్‌కౌంటర్

ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలను హడలెత్తించిన డాన్ శివశక్తినాయుడు మీరట్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఏసీపీని చంపేందుకు కుట్ర చేస్తోన్న సమయంలో.. అతడు పోలీసు కాల్పుల్లో చనిపోయాడు. ఈ ఘటనలో మరో పోలీస్ కూడా గాయపడగా.. చికిత్స నిమిత్తం ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. శివశక్తి స్థావరం నుంచి ఓ కార్వాన్, డబుల్ బారెల్ గన్, పలు రౌండ్ల బులెట్‌లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాగా శివశక్తి తండ్రి తెలుగు …

Read More »

ఎన్‌కౌంటర్‌ లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. త్రాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమచారంతో మంగళవారం అర్ధరాత్రి కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించగా.. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగినట్టు డీజీపీ దిల్బాగ్‌ సింగ్ వెల్లడించారు. ఈ ఘటనలో హిజ్బుల్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురిని మట్టుబెట్టినట్టు చెప్పారు. మృతులను జహంగీర్‌ అహ్మద్ వనీ, రాజా ఉమేర్‌ మక్బుల్‌, సాదాత్‌ అహ్మద్‌ టోకర్‌గా గుర్తించినట్టు తెలిపారు. ఘటనా …

Read More »