Breaking News
Home / Tag Archives: facebook

Tag Archives: facebook

ఫేస్‌బుక్‌కు వరుస దెబ్బలు.. మైక్రోసాఫ్ట్ కూడా..

ఫేస్‌బుక్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బహుళజాతి కంపెనీలు అన్నీ.. ఫేస్‌బుక్‌ను బాయ్‌కాట్ చేస్తున్నాయి. జాతి, లింగ వివక్షపూరిత పోస్టులకు వేదిగా ఫేస్‌బుక్ మారుతోందని ఆరోపిస్తూ.. ప్రకటనలు ఇవ్వకూడదని నిర్ణయించుకుంటున్నాయి.  ఇదే జాబితాలోకి టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా చేరింది. ద్వేష పూరిత పోస్టులు ఉండే దగ్గర తన ప్రకటనలు ఉండకూడదని ఈ సంస్థ భావించింది. దీంతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాలకు యాడ్‌లను ఇవ్వకూడదని నిర్ణయించింది. మే నెల నుంచే …

Read More »

దిగొచ్చిన ఫేస్‌బుక్ సీఈఓ..

మెన్లో పార్క్(క్యాలిఫోర్నియా): జాత్యాహంకార నిరసనలకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డానాల్డ్ ట్రంప్ పెట్టిన పోస్టుల సెగ ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్‌కు తగిలింది. ఇటువంటి పోస్టుల విషయంలో సంస్థ విధానం మారాలంటూ ఉద్యోగుల డిమాండ్లు తీవ్రమవడంతో సీఈఓ ఓ మెట్టు దిగిరాకతప్పలేదు. సిబ్బంది ఆశించిన సంస్కరణలు తీసుకొస్తామంటూ ఆయన ఇటీవల హామీ ఇచ్చారు. వివాదాస్పద కామెంట్లను ఇప్పటి వరకూ ఫేస్‌బుక్ నుంచి తొలగించకపోవడమేమిటంటూ ఉద్యోగులు.. ఆల్ హ్యాండ్స్ డౌన్ సమావేశంలో …

Read More »

జియో మరో భారీ డీల్ ..

ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) కు చెందిన రిలయన్స్ జియో మరో భారీ డీల్ సాదించింది. అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ 750 మిలియన్ డాలర్లకు (రూ. 5,655 కోట్ల) 1 శాతం జియో వాటాలను కొనుగోలు చేసింది. జియోలో 9.99 శాతం వాటాను కొనుగోలుతో ఫేస్‌బుక్ 5.7 బిలియన డాలర్ల మెగా డీల్ చేసుకున్న వారం రోజుల తరువాత జియో మరో …

Read More »

జియోలో రూ . 43 వేల కోట్లు పెట్టుబడిపెట్టిన ఫేస్‌‌బుక్…

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ అయిన ఫేస్ బుక్… రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో ప్లాట్‌ఫామ్‌ల మధ్య పెద్ద ఒప్పందం కుదిరింది. జియో ప్లాట్‌ఫామ్‌లో 9.99 శాతం వాటా కోసం ఫేస్‌బుక్ రూ .43,574 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ఈ ఒప్పందం కుదిరిన తరువాత ఫేస్ బుక్… జియోలో అతిపెద్ద వాటాదారుగా మారింది. ఫేస్‌బుక్ పెట్టుబడి తరువాత జియో ప్లాట్‌ఫామ్‌ల సంస్థ విలువ 4.62 లక్షల కోట్లకు పెరిగింది. …

Read More »

కరోనా కోసం ఫేస్‌బుక్‌లో కొత్తగా రెండు ఎమోజీలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పూర్తిగా విస్తరించింది. దీని కట్టడికి వ్యాక్సిన్ కూడా లేకపోవడంతో.. అదుపు చేయడం కష్టతరంగా మారింది. ఇప్పటికే దీని ఎఫెక్ట్‌కి ప్రపంచవ్యాప్తంగా 22 లక్షల 27 వేలకు పైగా కరోనా పాజిటివ్ సోకగా.. లక్షా 50 వేల మందికి పైగా మరణించారు. అయితే ఈ మహమ్మారిపై యూజర్లు తమ స్పందనను వ్యక్తం చేసేందుకు ఫేస్‌బుక్ తాజాగా రెండు ఎమోజీలను యాడ్ చేసింది. ఇప్పటివరకూ ఐదు రకాల ఫేస్‌బుక్ …

Read More »

లాక్‌డౌన్‌లో సోషల్‌ మీడియా అప్‌!

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను నిలువరించేందుకు ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ను పాటిస్తుండడంతో సోషల్‌ మీడియా ఊపందుకుంటోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రామ్‌ కొద్దిగా బలపడగా, లఘు వీడియోల షేరింగ్‌ ఆప్స్‌ టిక్‌టాక్, లీవ్‌డాట్‌మీ, బిగో అనూహ్యంగా దూసుకుపోతున్నాయి. ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి మార్చి 29వ తేదీ వరకు వీటి ఎదుగుదల గ్రాఫ్‌ను మార్కెట్‌ పరిమాణాల విశ్లేషణా సంస్థ ‘కాలాగాటో’ విశ్లేషించి వివరాలను విడుదల చేసింది. యూజర్లు ఎక్కువ సమయాన్ని వెచ్చించే విషయంలో 16 …

Read More »

ఫేస్‌బుక్‌లో కొత్త ఫీచర్…

‘క్వైట్ మోడ్’ పేరుతో ఫేస్‌బుక్ మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌తో ఓ గంటపాటు ఫేస్‌బుక్ చూడకూడదని టైమ్ సెట్ చేస్తే.. ఆ గంటపాటు ఫేస్‌బుక్ చూడటం వీలు కాదు. ఫేస్‌బుక్‌కు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్స్ కూడా రావు. ఫేస్‌బుక్‌లో గడిపే సమయాన్ని తగ్గించుకునేవారికి ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. ప్రస్తుతం ఐఫోన్ యూజర్లకు మాత్రమే ఇది అందుబాటులోకి రాగా.. త్వరలో అండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది.

Read More »

మేమూ ట్యాక్స్‌లను తరువాత చెల్లిస్తాం: ప్రభుత్వాన్ని కోరనున్న గూగుల్, ఫేస్‌బుక్‌

న్యూఢిల్లీ: కరోనా కల్లోలం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలు కుదేలవుతున్నాయి. భారత్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అయితే వ్యాపారస్థులను ఆదుకేనేందుకు ప్రభుత్వం ట్యాక్స్ చెల్లింపులను వాయిదే వేసేందుకు అవకాశం కల్పించింది. అయితే ప్రస్తుతం భారత్ విదేశీ టెక్ కంపెనీల ఫారిన్ బిల్లింగ్స్‌పై శాతం టాక్స్ వేస్తుంది. భారత్‌లో అందించిన సేవలపై ఆదాయన్ని విదేశాలకు తరలిస్తే దాన్ని ఫారిన్ బిల్లింగ్స్ అంటారు. తాజాగా.. వీటిపై చెల్లించే టాక్స్‌లను కొద్ది …

Read More »

మీడియా సంస్థలకు అండగా ఫేస్‌బుక్

కరోనా వైరస్ ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులు వల్ల ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన్న మీడియా సంస్థలను ఆదుకునేందుకు ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ముందుకొచ్చింది. 10 కోట్ల డాలర్లను విరాళంగా ఇవ్వనున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది. ప్రస్తుతం సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో విశ్వసనీయ సమాచారం చాలా ముఖ్యమని, కరోనా గురించి సమాచారం అందించేందుకు మీడియా అసాధారణ పరిస్థితుల్లో పనిచేస్తోందని ఫేస్‌బుక్ వెల్లడించింది.

Read More »

కోవిడ్-19పై తప్పుడు సమాచారాన్ని కట్టడి చేసేందుకు ఏకమైన ప్రచురణకర్తలు

న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారిపై ప్రపంచం పోరాడుతూ ఉంటే, ఈ మహమ్మారి గురించి ప్రచారమయ్యే తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు ప్రధాన వార్తా పత్రికల ప్రచురణకర్తలు నడుం బిగించారు. బీబీసీ ఆధ్వర్యంలోని గ్లోబల్ ట్రస్టెడ్ న్యూస్ ఇనీషియేటివ్ కోవిడ్-19 మహమ్మారికి సంబంధించిన తప్పుడు, హానికర సమాచారాన్ని గుర్తించి, ఆ సమాచారం పునర్ముద్రణ కాకుండా కృషి చేస్తోంది. ఈ ఇనీషియేటివ్‌లో ది హిందూ, ఫైనాన్షియల్ టైమ్స్, ది వాల్ స్ట్రీట్ జర్నల్, …

Read More »