Breaking News
Home / Tag Archives: father killed son

Tag Archives: father killed son

కుమారుడిని హత్య చేసిన కానిస్టేబుల్…

లక్నో : ఓ హెడ్ కానిస్టేబుల్ తన కుమారుడిని పోలీసు స్టేషన్ ఆవరణలో దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చౌరీ చోరా పోలీసు స్టేషన్‌లో చోటు చేసుకుంది. అర్వింద్ యాదవ్ అనే హెడ్ కానిస్టేబుల్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు. అయితే గత కొంత కాలం నుంచి మొదటి భార్యతో గొడవలు ఉన్నాయి. అయితే మొదటి భార్య కుమారుడు పోలీసు స్టేషన్‌కు వచ్చాడు. దీంతో తండ్రి, కుమారుడి మధ్య …

Read More »

కొడుకును హతమార్చిన తండ్రి…

కృష్ణా: చందర్లపాడు మండలం ముప్పాళ్లలో దారుణం జరిగింది. భార్యను కాపురానికి తీసుకురావడం లేదని తండ్రితో కుమారుడు ఘర్షణకు దిగాడు. ఈ ఘర్షణలో కుమారుడిని తండ్రి హతమార్చాడు. హత్య తర్వాత తండ్రి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More »