Breaking News
Home / Tag Archives: first test match

Tag Archives: first test match

కివీస్‌దే ఆధిపత్యం…

వెల్లింగ్టన్‌:  వెల్లింగ్టన్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌పై న్యూజిలాండ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే టీమ్‌ఇండియాను ఆలౌట్‌ చేసిన ఆతిథ్య జట్టు 51 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండో రోజు ఆట ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్ అయిదు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. సారథి కేన్‌ విలియమ్సన్‌ (89, 153 బంతుల్లో; 11×4) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడగా, కెరీర్‌లో 100వ టెస్టు ఆడుతున్న …

Read More »

మ్యాచ్‌కు అంతరాయం…

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టుకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. మ్యాచ్‌ నిలిచిపోయేసరికి భారత్‌ 55 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(38; 122 బంతుల్లో 4×4), యువ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ (10; 37 బంతుల్లో 1×4) క్రీజులో ఉన్నారు. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆదిలోనే వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌ పృథ్వీషా(16), మయాంక్‌ అగర్వాల్‌(34), …

Read More »

మరో వికెట్ కోల్పోయిన బంగ్లా….

ఇండోర్‌: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. రవిచంద్రన్‌ అశ్విన్‌ వేసిన 40వ ఓవర్‌లో లిటన్‌ దాస్‌(35; 39 బంతుల్లో 6×4) రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 40ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు ఆరువికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ముష్ఫికర్‌ రహీమ్‌(35), మెహిదీ హసన్‌ బ్యాటింగ్‌ చేస్తున్నారు. టీమిండియా గెలవడానికి నాలుగు వికెట్ల దూరంలో ఉంది.

Read More »

ఐదో వికెట్ కోల్పోయిన భారత్…

ఇండోర్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. 303 బంతుల్లో 25 ఫోర్లు, 4 సిక్సర్లతో డబుల్ సెంచరీ సాధించిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్.. 243 పరుగులు చేసి మెహదీ హసన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ప్రస్తుతం 110 ఓవర్లు ముగిసేసరికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 451 పరుగులు చేసి బంగ్లాదేశ్ కంటే 301 పరుగుల ఆధిక్యంలో ఉంది. చతేశ్వర్ పుజారా 54, అజింక్య …

Read More »

డబుల్ సెంచరీ పూర్తిచేసిన మయాంక్…

 స్పోర్ట్స్ న్యూస్ : టీమిండియా యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ మరోసారి అవలీలగా డబుల్ సెంచరీ నమోదు చేశాడు. బంగ్లాదేశ్ తో ఇండోర్ లో జరుగుతున్న మొదటి టెస్టులో మయాంక్ 200 పరుగుల మైలురాయి అధిగమించాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ లో ద్విశతకం నమోదు చేసిన ఈ రైట్ హ్యాండర్ తాజాగా బంగ్లా బౌలర్లను ఉతికారేస్తూ తొలి ఇన్నింగ్స్ లో అద్వితీయ …

Read More »

మూడు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్….

ఇండోర్‌: భారత్‌ x బంగ్లా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పేసర్లు చెలరేగుతున్నారు. మహ్మద్‌ షమి వేసిన 18వ ఓవర్‌ చివరి బంతికి మొహమ్మద్‌ మిథున్‌(13; 36 బంతుల్లో 1×4) ఎల్బీగా వెనుతిరిగాడు. దీంతో 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి బంగ్లా కష్టాల్లో పడింది. కెప్టెన్‌ మోమినుల్‌ హక్‌(5; 30 బంతుల్లో)తో కలిసి మిథున్ కాసేపు వికెట్టు పడకుండా అడ్డుకున్నా చివరికి షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. …

Read More »

విశాఖ మ్యాచ్ లో అభిమాని అత్యుత్సాహం….

విశాఖ: భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజున ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి ప్రవేశించాడు. మైదానంలో ఉన్న క్రికెటర్లతో సెల్ఫీలు దిగేందుకు యత్నించాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆ యువకుడు మైదానంలో పరుగులు పెట్టడంతో అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు.

Read More »

డబుల్ సెంచరీ చేసిన మయాంక్…

విశాఖపట్నం: టీం ఇండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సఫారీ బౌలర్లపై విజృంభిస్తున్నాడు. విశాఖపట్నం వేదికగా భారత్, దక్షిణ ఆఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మయాంక్ డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. రోహిత్ శర్మతో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పిన మయాంక్.. 371 బంతుల్లో 215 పరుగులు చేసి ఎల్గర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. కాగా.. మయాంక్ కెరీర్‌లో ఇదే అత్యత్తమ స్కోరు కావడం విశేషం. ఇప్పటి వరకు టీంఇండియా …

Read More »

రెండో వికెట్‌ కోల్పోయిన భారత్…

విశాఖపట్నం: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్‌ ఇండియా రెండో వికెట్‌ కోల్పోయింది. లంచ్‌ విరామం అనంతరం తిరిగి బరిలోకి దిగిన భారత్‌కు తొలి బంతికే ఎదురుదెబ్బ తగిలింది. ఫిలాండర్‌ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై పుజారా(6) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం భారత్ రెండు వికెట్లు నష్టానికి 324 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ అగర్వాల్ (138), విరాట్‌ కోహ్లీ ఉన్నారు. రోహిత్‌ శర్మ (176) పరుగులు చేశాడు. …

Read More »

వర్షం కారణంగా తొలి టెస్ట్ మ్యాచ్ కు అంతరాయం…

విశాఖ: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్లు భారీ స్కోర్‌పై కన్నేశారు. రోహిత్‌శర్మ (115; 174 బంతుల్లో 12×4, 5×6) శతకంతో చెలరేగుతుండగా మయాంక్‌ అగర్వాల్‌ (84; 183 బంతుల్లో 11×4, 2×6) చక్కటి సహకారం అందిస్తున్నాడు. అతడూ శతకం వైపు పరుగులు తీస్తున్నాడు. ముఖ్యంగా రోహిత్‌ స్పిన్నర్లను టార్గెట్‌ చేసినట్లు కనిపిస్తున్నాడు. దీంతో టీ విరామానికి జట్టు స్కోర్‌ 59.1 ఓవర్లలో 202కి చేరింది. తొలి రోజు ఇంకా …

Read More »