Breaking News
Home / Tag Archives: girls should advance with confidence

Tag Archives: girls should advance with confidence

విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి…

హైదరాబాద్‌: ఆకతాయిల వేధింపుల బారిన పడే మహిళలు, విద్యార్థినులు ఉపేక్షించవద్దని మహిళా భద్రత విభాగం ఐజీ స్వాతి లక్రా అన్నారు. సికింద్రాబాద్‌ మారేడ్‌పల్లి కస్తూర్బా మహిళా కళాశాలలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వాతి మాట్లాడారు. షీ టీం పోలీసులు ప్రత్యేకంగా వేధింపుల నిరోధానికి పనిచేస్తున్నారని.. ఫిర్యాదులు వస్తే తక్షణం స్పందించి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకేసినప్పుడే సవాళ్లను ఎదుర్కోగలుగుతారన్నారు. ప్రతి …

Read More »