Breaking News
Home / Tag Archives: heavy fines

Tag Archives: heavy fines

దోమల పెరుగుదలకు కారణమైనందుకు…

చెన్నై: తిరువళ్లూర్‌ పట్టణంలో దోమల ఉత్పత్తికి కారణమైన దుకాణాల యజమానుల నుంచి రూ.2.63 లక్షల జరిమానాను వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో డెంగ్యూ వ్యాధిని అరికట్టేలా జిల్లా యంత్రాంగం పలు ముందస్తు చర్యలను చేపట్టింది. అలాగే, పలు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు పర్యటిస్తూ దోమల ఉత్పత్తిని గుర్తించి నివారణ చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఇటీవల మున్సిపాలిటీ కమిషనర్‌ మారిసెల్వి నేతృత్వంలోని బృందం పట్టణంలో తనిఖీలు చేపట్టి దోమల …

Read More »

నిబంధనలను ఉల్లంఘించినందుకు….

ముంబై: రిజర్వ్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా మరో రెండు బ్యాంకులపై భారీ జరిమానా విధించింది. నిబంధనలను ఉల్లఘించిన కారణంగా లక్ష్మి విలాస్ బ్యాంకుకు కోటి రూపాయలు, సిండికేట్ బ్యాంకుకు రూ. 75 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ మేరకు నేడు  ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్తి వర్గీకరణ, మోసాలను గుర్తించే నిబంధనలను ఉల్లంఘించినందుకు లక్ష్మి విలాస్ బ్యాంక్ లిమిటెట్‌కు కోటి రూపాయలు, మోసాల వర్గీకరణ , రిపోర్టింగ్‌పై ఆర్‌బిఐ జారీ …

Read More »