Breaking News
Home / Tag Archives: Heavy rain forecast

Tag Archives: Heavy rain forecast

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

మొన్నటి వరుకు భారీ వర్షాలతో నగరాల్లో ప్రజలను గ్రామాలలో రైతులను కష్టాలు పెట్టిన వర్షాలు మళ్ళి వస్తున్నాయి. ఈసారి వర్షాలు వస్తే మాములుగా ఉండదు అన్నట్టు వర్షాలు రావడానికి సిద్దమవుతున్నాయట. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు అక్కడడక్కడ భారీ వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ద్రోణి …

Read More »

రానున్న 24 గంటల్లో భారీ వర్ష సూచన……

అమరావతి: వచ్చే 24 గంటల్లో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read More »

ఉత్తరాంధ్ర, కోస్తాలకు భారీ వర్ష సూచన….

అమరావతి: ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ రోజు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో …

Read More »

తెలంగాణాలో ఆ రెండు రోజుల్లో భారీ వర్ష సూచన…

హైదరాబాద్: ఈశాన్య రుతుపవనాలు ఈ నెల 17న తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఈ నెల 16, 17 తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పారు. ఉత్తర భారతదేశం నుంచి నిర్మల్‌, రామగుండం వరకు నైరుతి రుతుపవనాలు నిష్క్రమించాయని ఆయన పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో మరిన్ని ప్రాంతాల నుంచి ఇవి వెనక్కి వెళ్లిపోతాయని వివరించారు. వీటి నిష్క్రమణతో నిమిత్తం లేకుండా …

Read More »

రానున్న 24 గంటల్లో భారీ వర్ష సూచన…

విశాఖపట్నం: లక్షదీవుల నుంచి కొమరిన్‌, తమిళనాడు, రాయలసీమ మీదుగా కోస్తా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో ఎక్కువ చోట్ల ఉరుములు, పిడుగులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. శుక్రవారం సాయంత్రం వరకు నర్సీపట్నంలో ఆరు, పలాస, తాళ్లరేవు, ఎర్రగొండపాలెంలో 5సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

Read More »

నేడు పలు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన….

అమరావతి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) పేర్కొంది. అలాగే కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి తదితర ప్రంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రానున్న 24 గంటల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరం, త్రిపురలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు ఐఎండి తెలిపింది.

Read More »