Breaking News
Home / Tag Archives: hero surya

Tag Archives: hero surya

స్టార్ హీరో సూర్యకు గాయాలు..

తమిళ స్టార్ హీరో సూర్య వర్కవుట్స్ చేస్తుండగా, ప్రమాదం జరిగి ఆయన ఎడమ చేతికి గాయమైంది. ఈ విషయాన్ని నిర్థారించిన సూర్య బంధు వర్గాలు, వెంటనే ఆసుపత్రికి వెళ్లిన ఆయన చికిత్స చేయించుకున్నారని, గాయం 90 శాతం నయం అయిందని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నట్టుగా అదేమీ పెద్ద గాయం కాదని, అభిమానులు ఆందోళన చెందవద్దని సూచించారు. కాగా, సూర్యకు గాయాలైనట్టు వార్త బయటకు రాగానే, సామాజిక మాధ్యమాల్లో …

Read More »

దాని కోసం ఎక్కువ సినిమాల్లో నటించి బాగా సంపాదిస్తాను…

ఫిల్మ్ న్యూస్ : ఇతరులకు సాయం చేస్తేనే మన జీవితం పరిపూర్ణమవుతుందని సినీ హీరో సూర్య అన్నారు. తమ సంస్థ ‘అగరం ఫౌండేషన్’ తరపున చేస్తున్న విద్యాసేవ నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పారు. విద్యార్థుల చదువు, ఉద్యోగానికి సంబంధించి వారు సాధించేదే తమ ఫౌండేషన్ విజయమని అన్నారు. విద్యాసేవ కోసం ఎక్కువ సినిమాల్లో నటించి బాగా సంపాదిస్తానని చెప్పారు. అగరం ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి సూర్యతో …

Read More »