Breaking News
Home / Tag Archives: holiday

Tag Archives: holiday

నేడు మార్కెట్లకు సెలవు…

ముంబై: మహావీర్‌ జయంతి సందర్భంగా నేడు(సోమవారం) దేశీయ స్టాక్‌ మార్కెట్లకు సెలవు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ పనిచేయవు. ట్రేడింగ్‌ తిరిగి రేపు (మంగళవారం, ఏప్రిల్ 7)ఉదయం 9.15కు ప్రారంభమవుతుంది. అలాగే బులియన్‌, మెటల్‌ తదితర హోల్‌సేల్‌ కమోడిటీ మార్కెట్లకూ నేడు పనిచేయవు. కమోడిటీ ఫ్యూచర్స్‌లో సైతం ట్రేడింగ్‌ను అనుమతించరు. ఇక ఫారెక్స్‌ మార్కెట్లకు కూడా నేడు మహావీర్‌ జయంతి సందర్భంగా సెలవుకాగా.. గత వారం సైతం రెండు రోజులపాటు పనిచేయలేదు. ఏప్రిల్‌ …

Read More »

దీపావళి సెలవుపై సందిగ్ధత

దీపావళి సెలవుపై ప్రభుత్వ ఉద్యోగుల్లో సందిగ్ధత నెలకొంది. ఈ నెల 27న సెలవు ఉంటుందా? 28కి మారుతుందా అన్నది ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 27నే దీపావళి ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం తాజా పరిణామాలతో పునరాలోచనలో పడినట్లు సమాచారం. చతుర్దశి ఘడియాలు ఆదివారం మధ్యాహ్నం తరువాత వస్తాయని కాబట్టి సోమవారమే పండుగ అని కొంతమంది అంటున్నారు. హైకోర్టు కూడా సోమవారం సెలవుగా ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా సోమవారమే …

Read More »