Breaking News
Home / Tag Archives: Home Minister Rajnath Singh

Tag Archives: Home Minister Rajnath Singh

మహా పరిణామాలపై స్పందించిన మంత్రి…..

లక్నో : మహారాష్ట్ర పరిణామాలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. శనివారం లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. గవర్నర్‌కున్న విచక్షణాధికారాల ప్రకారమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని పార్టీని ఆహ్వానించారని స్పష్టం చేశారు. ”మహారాష్ట్ర సంఘటనలపై ఈ విషయంలో నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయను. ఇది పూర్తిగా గవర్నర్ విచక్షణాధికారం ప్రకారమే జరిగింది” అని ఆయన అన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు …

Read More »

అటువంటి దాడులు మరోసారి జరగకుండా….

ఢిల్లీ: ఢిల్లీలో జరుగుతున్న ‘నావెల్‌ కమాండర్స్‌ కాన్ఫరెన్స్‌’లో పాల్గొన్న కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ ‘భారత్‌ ఎప్పుడూ తప్పులు చేయలేదు. కావాలని ఏ దేశంపైనా దాడికి పాల్పడలేదు. పరాయి భూమిని కనీసం అంగుళం కూడా బలవంతంగా లాక్కోలేదు. కానీ, భారత్‌ను తప్పుడు దృష్టితో చూసేవారికి తగిన గుణపాఠం చెప్పే సామర్థ్యం మన సాయుధ బలగాలకు ఉంది. భారత నేవీ నిఘా నీడలో సముద్రమార్గం అత్యంత సురక్షితంగా ఉంది. …

Read More »

రఫేల్‌ జెట్ల చేరిక ఘనత ప్రధానికే దక్కాలి…

ప్యారిస్‌: దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం ఫ్రాన్స్‌లో డసో ఏవియేషన్‌ సంస్థ నుంచి అత్యాధునిక యుద్ధ విమానం రఫేల్‌ని స్వీకరించి ఆయుధపూజ నిర్వహించి అనంతరం రఫేల్‌ జెట్‌లో దాదాపు 25నిమిషాల పాటు చక్కర్లు కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకొని ఏ దేశాన్నీ భయపెట్టే ఉద్దేశం భారత్‌కు లేదని, కేవలం రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యమని అన్నారు. రఫేల్‌లో …

Read More »

ఫ్రాన్స్ లో పర్యటించనున్న కేంద్రమంత్రి….

న్యూఢిల్లీ : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేటినుంచి రెండు రోజులపాటు ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రోన్‌తో మంగళవారంనాడు భేటీ అవుతారు. ఈ పర్యటన సందర్భంగా తొలి రాఫషీల్‌ యుద్ధ విమానాన్ని రాజ్‌నాథ్‌ సింగ్‌ అందుకుంటారు.

Read More »