Breaking News
Home / Tag Archives: huge fines

Tag Archives: huge fines

శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలకు భారీ షాక్….

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంటర్ కాలేజీలపై తెలంగాణ ఇంటర్ బోర్డు కొరడా ఝులిపించింది. నిబంధనలకు విరుద్ధంగా దసరా సెలవుల్లో క్లాసులు నిర్వహించినందుకు ఆ కాలేజీలకు షాక్ ఇస్తూ భారీ జరిమానా విధించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ నిర్ణయం తీసుకున్నారు. సెలవుల్లో క్లాసులు నిర్వహించిన కాలేజీలు ఒక్కో రోజుకు రూ.1లక్ష జరిమానా చెల్లించాలని ఆయన ఆదేశించారు. కొన్ని కాలేజీలకు రూ.7 లక్షల వరకు జరిమానా విధించారు. రాష్ట్రవ్యాప్తంగా …

Read More »

నిషేధిత ప్లాస్టిక్‌ వాడకం.. భారీ జరిమానా…

హైదరాబాద్‌: నగరంలోని ముషీరాబాద్‌ సర్కిల్‌ పరిధిలో బల్దియా అధికారులు తనిఖీలు చేపట్టారు. షాపింగ్‌మాల్స్‌, మద్యం దుకాణాలు, ఫుడ్‌కోర్టులలో అధికారులు తనిఖీలు చేపట్టిన సందర్భంగా దుకాణాల్లో స్వచ్ఛత ఉల్లంఘనపై సంబంధిత యజమానులకు జరిమానా విధించారు. అదేవిధంగా టన్నుల కొద్ది నిషేధిత ప్లాస్టిక్‌ వాడుతున్న స్పెన్సర్‌పై రూ. లక్ష జరిమానా విధించారు.

Read More »