Breaking News
Home / Tag Archives: huge profits

Tag Archives: huge profits

లాభాలతో ప్రారంభపైన స్టాక్ మార్కెట్

ముంబై: స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు, ఆర్బీఐ మీడియా సమావేశం నిర్వహించనుందనే వార్తతో ఆరంభంలోనే వెయ్యి పాయింట్లకు పైగా జంప్ చేశాయి. అన్ని రంగాల షేర్లూ కొనుగోళ్లతో కళ కళలాడుతున్నాయి. ఒక దశలో నిప్టీ 93 వందల స్థాయిని తాకింది. ప్రస్తుతం సెన్సెక్స్ 979 పాయింట్లు ఎగిసి 31584 వద్ద, నిఫ్టీ 278 పాయింట్లు ఎగిసి 9273 వద్ద కొనసాగుతున్నాయి. ఫార్మా …

Read More »

భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు..

ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో వరుసగా రెండవ రోజు కూడా దేశీయ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. సెన్సెక్స్‌ ఏకంగా 446 పాయింట్లు ఎగిసి 40319 వద్ద, నిఫ్టీ 127 పాయింట్లు పుంజుకుని 11835 వద్ద హుషారుగా కొనసాగుతున్నాయి. తద్వారా సెన్సెక్స్‌ 40వేల ఎగువకు చేరగా, నిఫ్టీ 11 800 మార్క్‌ను అధిగమించింది. ఒక్క ఆటో తప్ప దాదాపు అన్ని రంగాలు లాభపడుతున్నాయి. ఉత్పాదక కార్యకలాపాలు ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయిని …

Read More »

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

ముంబై :  దేశీయ స్టాక్ మార్కెట్లు మూడు రోజుల నష్టాలకు ముగింపు పలికాయి. ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సూచీలు లాభాల్లోనే పయనించాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మినహా మిగతా సూచీలన్నీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 411 పాయింట్లు ఎగబాకి 41,575కి చేరుకుంది. నిఫ్టీ 119 పాయింట్లు లాభపడి 12,246కి పెరిగింది. యాక్సిస్ బ్యాంక్ (3.33%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ …

Read More »

భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు…

ముంబై : అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో సానుకూల పరిణామాలతో స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీగా లాభపడుతున్నాయి. బ్యాంక్‌, ఆటోమొబైల్‌ సహా దాదాపు అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపిస్తోంది. కొనుగోళ్ల మద్దతుతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 41,000 మార్క్‌ ఎగువన కొనసాగుతోంది. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 176 పాయింట్ల లాభంతో 40,092 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 61 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 12,099 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

Read More »

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు….

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభ నష్టాలు చెక్‌ చెప్పడంతోపాటు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో దలాల్‌ స్ట్రీట్‌ రికార్డుల మోత మోగింది. కీలక సూచీ సెన్సెక్స్‌ 40,600, నిఫ్టీ 12వేల పాయింట్ల స్థాయిని టచ్‌ చేసాయి. సెన్సెక్స్‌ 222 పాయింట్ల లాభంతో 40470 వద్ద రికార్డు ముగింపునిచ్చింది. నిఫ్టీ కూడా 49పాయింట్ల ఎగిసి 11967 వద్ద స్థిరపడింది. రియల్టీ, మెటల్‌,బ్యాంకింగ్‌ షేర్లు లాభపడగా, ఐటీ షేర్లు నష్టపోయాయి. అయితే ఆరోపణలపై …

Read More »

దేశవ్యాప్తంగా రూ. 87.78 కోట్లు వసూలు చేసిన మూవీ….

ముంబై : బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కిన కామెడీ రైడర్‌ హౌస్‌ఫుల్‌ 4 బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల హవా కొనసాగిస్తోంది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైనా బాక్సాఫీస్‌ వసూళ్లలో మాత్రం ఈ మూవీ సత్తా చాటుతోంది. విడుదలైన ఐదు రోజుల్లో రూ. 90 కోట్లకు చేరువై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. హౌస్‌ఫుల్‌ 4 సోమవారం జాతీయ సెలవు దినంతో ఏకంగా రూ. 34.56 కోట్లు రాబట్టి నాలుగు …

Read More »

38,600 స్థాయిని అధిగమించిన సెన్సెక్స్‌…

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజు హుషారుగా ప్రారంభమైన ప్రస్తుతం సెన్సెక్స్‌ 400 పాయింట్లు జంప్‌ చేసింది. నిఫ్టీ కూడా ఇదేబాటలో 120 పాయింట్లు ఎగిసి పటిష్టంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 38,600 స్థాయిని అధిగమించగా, నిఫ్టీ సైతం 11500 దిశగా కదులుతోంది. ప్రధానంగా అమెరికా చైనా ట్రేడ్‌వార్‌ చెక్‌పడనున్న సంకేతాలతో దలాల్‌ స్ట్రీట్‌ సానుకూలంగా ఉంది. ప్రధానంగా ఆటో, మీడియా, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ, …

Read More »

భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు…

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో కీలక సూచీలు రెండు ప్రధాన మద్దతు స్థాయిలకు పైన కొనసాగుతున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌, మెటల్‌ సెక్టార్లు లాభపడుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 216 పాయింట్లు ఎగిసి 38097 వద్ద, నిఫ్టీ 58 పాయింట్లు ఎగిసి 11292 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. అమెరికా చైనా ట్రేడ్‌వార్‌కు ఒక పరిష్కారం లభించనుందనే అంచనాల మధ్య మెటల్‌ షేర్ల మెరుపులు మెరిపిస్తున్నాయి. వేదాంతా, …

Read More »

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

ముంబై: దేశీయ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. గత ఆరు సెషన్లలో నష్టాలను చవి చూసిన సూచీలు లాభాల బాటపట్టాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 645 పాయింట్లు లాభపడి, 38,177వద్ద ముగియగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ నిఫ్టీ 186 పాయింట్ల లాభంతో 11,300 మైలు రాయిని దాటింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.96గా ఉంది.అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను …

Read More »