Breaking News
Home / Tag Archives: huge reward

Tag Archives: huge reward

ఖాకీల కళ్లుగప్పి తిరుగుతున్న గ్యాంగ్‌స్టర్‌ అరెస్ట్….

న్యూఢిల్లీ: పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న గ్యాంగ్‌స్టర్‌ ఇక్బాల్‌ను ఢిల్లీ పోలీసులు స్పెషల్ సెల్, స్పెషల్ టాస్కఫోర్స్ (ఎస్‌టీఎఫ్) క్రైంబ్రాంచి బృందాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి పట్టుకున్నారు. ఇవాళ తెల్లవారు జామున జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌ అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. నోయిడాలో రూ.65 లక్షల దోపిడీ కేసు సహా 25 కేసుల్లో ఇక్బాల్ నిందితుడిగా ఉన్నాడు. మహ్మద్ పాండే మెహ్రూన్ ముల్లా గ్యాంగ్‌లో అతడు షార్ప్‌షూటర్‌ అని …

Read More »