Breaking News
Home / Tag Archives: husband kills wife

Tag Archives: husband kills wife

మరోప్రాణం తీసిన టిక్‌టాక్‌ మోజు

ప్రకాశం: టిక్‌టాక్‌పై మోజు మరో ప్రాణాన్ని బలిగొన్నది. భార్యపై అనుమానం కలిగించేలా చేసి హతమార్చేందుకు దారి తీసింది. ప్రకాశం జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఫాచూ, ఫాతిమాకు  కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వీరివురి మధ్య కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తాయి. ఈ తరుణంలోనే ఫాతిమా టిక్‌టాక్‌లో వీడియోలను పోస్టు చేసేది. ఇంకోసారి ఇలాంటి పిచ్చిపిచ్చి పనులు చేయవద్దని వారించిన భర్త మాటలను ఆమె పెడచెవిన పెట్టింది. కాగా తన భార్య …

Read More »

భార్యను హతమార్చిన భర్త….

రాజేంద్రనగర్‌:  భార్యను ఓ భర్త అతికిరాతకంగా చంపాడు. గండిపేట మండలం, నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కాంతయ్య అనే వ్యక్తి తన భార్య శ్రీదేవిని రోకలిబండతో తలపై బలంగా కొట్టాడు. ఈ ఘటనలో ఆమె తీవ్ర రక్త స్రావంతో అక్కడికక్కడే మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  హంతకుడు కాంతయ్యను పోలీసులు అరెస్టు చేసి, విచారిస్తున్నారు.

Read More »