Breaking News
Home / Tag Archives: hyderabad

Tag Archives: hyderabad

‘ఏపీకి ప్రత్యేక హోదాపై మా అభిప్రాయాన్ని ఇప్పటికే స్పష్టం చేశాం’

‘కేసీఆర్ ఏపీకి వెళ్లి జగన్‌తో మరిన్ని విషయాలపై చర్చిస్తారు’ హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ త్వరలో ఏపీకి వెళ్లి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో మరిన్ని విషయాలపై చర్చిస్తారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు తెలిపారు. హైదారాబాద్ లోని లోటస్ పాండ్ లోగల జగన్ నివాసం లో జరిగిన భేటీ అనంతరం ఉమ్మడిగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై …

Read More »

జగన్‌పై దాడి కేసులో ఐదో రోజు విచారణ

హైదరాబాద్‌: వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి చేసిన జె.శ్రీనివాసరావును ఐదోరోజు ఎన్ఐఏ అధికారులు విచారణ జరుపుతున్నారు. శ్రీనివాస్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అధికారులు విచారణ చేపట్టారు. అలాగే విశాఖ ఫ్యూజెన్‌ హోటల్‌ యజమాని హర్షకుమార్‌ని కూడా ఎన్‌ఐఏ అధికారులు విచారించనున్నారు. అయితే నాలుగు రోజులుగా అధికారుల విచారణలో ఒకే విషయం చెబుతున్నాడు. జగన్‌పై దాడి విషయంలో తన వెనుక ఎవరూ లేరని, సంచలనం …

Read More »

నేడు తెలంగాణ ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం..

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ నేడు సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎం కేసీఆర్ సూచించిన శుభ ముహూర్తంలోనే చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. నేటి సాయంత్రం రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌తో ప్రమాణం చేయిస్తారు. నేడు సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం …

Read More »

టార్గెట్ మార్చి రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు..

హైదరాబాద్: కొంతకాలంలో నగరంలో చైన్ స్నాచర్ల ఆగడాలకు హద్దు ఆపు లేకుండా పోతోంది. మహిళలు, వృద్ధులు అని తేడా లేకుండా వాళ్లపై విరుచుకుపడిన స్నాచర్స్ ఇప్పుడు స్టైల్ మార్చి పురుషుల గొలుసులను కూడా ఎత్తుకెళ్లిపోతున్నారు. రాజేంద్రనగర్ అత్తాపూర్‌లోని వాసుదేవరెడ్డినగర్‌లో ప్రభాకర్ అనే వ్యక్తి మెడలోని గొలుసును లాక్కెళ్లారు. మనవడితో రోడ్డుపై పతంగి ఎగురవేస్తుండగా.. వెనకనుంచి బైక్‌పై వచ్చిన స్నాచర్లు.. ప్రభాకర్ మెడలోని రెండున్నర తులాల బంగారు చైన్‌ను ఎత్తుకెళ్లారు. దీంతో …

Read More »

శ్మశానవాటికలో వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్: ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీరప్పగడ్డ శ్మశానవాటికలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు వికారాబాద్ తాండూరు మండలం కల్లూరు గ్రామానికి చెందిన విజయ్(35)గా గుర్తించారు. మానసిక పరిస్థితి బాగోలేక విజయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎర్రగడ్డ హస్పిట్‌లో వైద్యం నిమిత్తం ఉప్పల్‌ బీరప్పగడ్డలోని బంధువుల ఇంటికి వచ్చిన విజయ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని …

Read More »

నాలుగోరోజు శ్రీనివాస్‌ను విచారిస్తున్న అధికారులు

హైదరాబాద్: వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి దాడి కేసు నిందితుడు శ్రీనివాస్‌రావును నాలుగో రోజు అధికారులు విచారిస్తున్నారు. మాదాపూర్ ఎన్‌ఐఏ హెడ్‌క్వార్టర్స్‌లో శ్రీనివాస్‌ విచారణ కొనసాగుతోంది. న్యాయవాది సలీమ్ సమక్షంలో శ్రీనివాస్‌రావును ఎన్‌ఐఏ అడిషనల్ సుపెరిండెంట్ మొహమ్మద్ సాజిద్ విచారిస్తున్నారు.

Read More »

ఏడాది పైగా మార్చురీలోనే మృతదేహం..!

మృతుడిని ఎవరైనా గుర్తుపడితే బాలానగర్‌ పోలీసులను సంప్రదించండి : సీఐ హైదరాబాద్: ఏడాదికిపైగా గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం మార్చురీలోనే ఉంది. 2017 అక్టోబర్‌ 5న బాలానగర్‌ శోభన బస్టాప్‌ వద్ద నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా కిందపడి మృతి చెందాడు. 108లో గాంధీ ఆస్పత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచారు. మృతుడి సంబంధికుల వివరాలు తెలియకపోవడంతో అప్పటి నుంచి మృతదేహం మార్చురీలోనే ఉంది. మృతుడి వయస్సు 40-45 సంవత్సరాలు ఉంటుందని …

Read More »

గోల్కొండ కోటకు పర్యాటకుల తాకిడి

హైదరాబాద్: సంక్రాంతి పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని మూడు, నాలుగు రోజులు వరుస సెలవులు రావడంతో గోల్కొండ కోటను చూసేందుకు దేశ, విదేశీ పర్యాటకులతో పాటు నగర వాసులు పెద్దఎత్తున వచ్చారు. సెలవు దినాలకు తోడుగా ఈ మాసం పర్యాటకులకు అనుకూలంగా ఉండడంతో గోల్కొండ కోట, కులీకుతుబ్‌షాహీ టూంబ్స్‌, తారామతి బారాదారితోపాటు నగరంలోని చారిత్రక కట్టడాలను సందర్శించారు. కోటలోని బాలహిస్సార్‌, క్లాపింగ్‌ పోర్టికో, రాణీమహాల్‌ గార్డెన్‌, అక్కన్నమాదన్నల కార్యాలయాలు, రామదాసు బందిఖానా, …

Read More »

శ్రీనివాసరావును రెండో రోజు ప్రశ్నించనున్న ఎన్ఐఏ

హైదరాబాద్: వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై కోడికత్తి దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావును 7 రోజుల కస్టడికి తరలించిన విషయం తెలిసిందే. మొదటి రోజు ఆదివారం జగన్‌పై దాడి జరగిన ప్రదేశం, అక్కడ ఉన్న కొంతమందిని ఎన్ఐఏ అధికారులు విచారించారు. ఎంత కాలంగా ఏయిర్‌ పోర్టులో పనిచేస్తున్నది, ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందన్నదానిపై ఎన్ఐఏ అధికారులు నిన్న పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టారు. సోమవారం హైదరాబాద్ ఎన్ఐఏ కార్యాలయంలోని శ్రీనివాస్‌ను తీసుకువచ్చారు. …

Read More »

బాలికపై రెండేళ్లుగా గ్యాంగ్‌రేప్‌

సమీప బంధువే రాబందు మత్తుమందు కలిపి అఘాయిత్యం వీడియో తీసి స్నేహితులకు షేరింగ్‌ దాన్ని బూచిగా చూపించి అత్యాచారం చేసిన 10 మంది ప్రధాన నిందితుడు, ముగ్గురు అరెస్టు మరో నిందితుడిని సాక్షిగా చేర్చడంపై కుటుంబసభ్యుల ఆందోళన మదీన/హైదరాబాద్‌: ఆ బాలిక వయసు పదహారేళ్లు! కొన్నిరోజులుగా భయం భయంగా.. ఆందోళనగా ఉంటున్న ఆమె బయటపెట్టిన ఓ విషయం ఆ ఇంట్లోవారి గుండెలను మెలిపెట్టింది! రెండేళ్లుగా ఆ బాలిక సామూహిక అత్యాచారానికి …

Read More »