Breaking News
Home / Tag Archives: Indian Army chief

Tag Archives: Indian Army chief

పిఒకె పాక్ లోని భూభాగమే : బిపిన్

న్యూఢిల్లీ: పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పిఒకె) ఉగ్రవాదుల నియంత్రణలో ఉన్న పాకిస్తాన్‌ భూభాగమని భారత సైన్యాధ్యక్షుడు జనరల్‌ బిపిన్‌ రావత్‌ అన్నారు. పాకిస్తాన్‌ ఈ భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించుకుందని, దీనిని పాకిస్తాన్‌ ప్రభుత్వం కాకుండా ఉగ్రవాదులు నియంత్రిస్తున్నారని ఆయన తెలిపారు. పిఒకె, గిల్జిట్‌ బల్తిస్తాన్‌లు కూడా జమ్మూకశ్మీర్‌లో భాగాలేనని ఆయన చెప్పారు. జమ్మూకశ్మీర్‌ అని మనం అన్నప్పుడల్లా అందులో జమ్మూకశ్మీర్‌తో పాటు పిఒకె, గిల్జిట్‌ బల్తిస్తాన్‌లు కూడా ఉంటాయని, వాటిని …

Read More »

పాక్‌కు ఆ హెచ్చరికలు ఇబ్బందికరమే….

న్యూఢిల్లీ: ఓ కార్యక్రమంలో పాల్గొన్న భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ మీడియాతో మాట్లాడుతూ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) హెచ్చరికలు పాకిస్థాన్‌కు ఇబ్బందికరమేనని వ్యాఖ్యానించారు. ఆ విషయంలో పాక్‌పై తీవ్ర ఒత్తిడి ఉందన్న ఆయన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టాల్సిందేనని, గ్రే లిస్టులో ఉండటమనేది ఏ దేశానికైనా పెద్ద ఎదురుదెబ్బ అని అన్నారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపట్టడంలో పాకిస్థాన్ విఫలమవ్వడంతో ఎఫ్ఏటీఎఫ్ 2018లో గ్రే …

Read More »

అవసరమైతే ఎల్‌ఒసి దాటి వెళ్లడానికి సిద్ధం….

న్యూఢిల్లీ : భారత్‌, పాకిస్తాన్‌ దేశాల మధ్య నియంత్రణాధీన రేఖ (ఎల్‌ఒసి) అత్యంత పవిత్రమైనదని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ అన్నారు. అయితే పదేపదే ఇస్లామాబాద్‌ కనుక కవ్విస్తుంటే ఎల్‌ఒసి దాటి వెళ్లి తగిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని ఆయన అన్నారు. ఒక ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనరల్‌ రావత్‌ మాట్లాడుతూ 2016 సర్జికల్‌ స్ట్రైక్స్‌, 2019 బాలాకోట్‌ ఎయిర్‌ స్ట్రైక్స్‌ మొదలైన అనేక అంశాలను ప్రస్తావించారు. భారతదేశానికి …

Read More »