Breaking News
Home / Tag Archives: ingridiants

Tag Archives: ingridiants

రుచికరమైన బేబీకార్న్‌ మంచూరియా…

వంటలు : కావలసిన పదార్థాలు : బేబీ కార్న్‌ – 12, క్యారెట్‌ – 1, క్యాప్సికం – 1, ఉల్లిపాయ – 1, మైదా – 4 టేబుల్‌ స్పూన్లు, నూనె – తగినంత, అల్లం, వెల్లుల్లి పేస్టు – 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి – 3, స్ర్పింగ్‌ ఆనియన్స్‌ – అరకప్పు, జీరాపొడి, మిరియాలపొడి, ఉప్పు – రుచికి తగినంత. సాస్‌ కోసం: అల్లం రసం, …

Read More »

కస్టర్డ్ ఆపిల్ ఐస్‌క్రీమ్‌ తయారీ విధానం మీకోసం..

వంటలు: కావలసిన పదార్థాలు: సీతాఫలం గుజ్జు – ఒక కప్పు, పాలు – ఒక కప్పు, మ్యారీ బిస్కెట్లు – ఒక ప్యాకెట్‌, పంచదార – ఆరు టేబుల్‌స్పూన్లు. తయారీ విధానం: ముందుగా పాలు మరిగించి, చల్లారబెట్టాలి. బిస్కెట్లను పొడి చేసుకోవాలి. తరువాత సీతాఫలాల విత్తనాలు తీసేసి గుజ్జును ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్‌ జార్‌లో పాలు తీసుకుని, అందులో మ్యారీ బిస్కెట్ల పొడి వేయాలి. తరువాత …

Read More »

ఆమ్లా క్యాండీ తయారీ విధానం మీకోసం….

వంటలు: కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు – ఒక కిలో, పంచదార – ఒకటిన్నర కిలో. తయారీ విధానం: ఉసిరికాయలను కుక్కర్‌లో వేసి రెండు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. చల్లారిన తరువాత వాటి గింజలు తీసేసి, ముక్కలుగా కట్‌ చేయాలి. ఒక స్టోరేజ్‌ బాక్స్‌లో ఉసిరికాయ ముక్కలను ఉంచి వాటి మీద పంచదార పోసి భద్రపరచాలి. రెండు రోజుల తరువాత చూస్తే ఉసిరికాయ ముక్కలు పంచదార పాకంపై తేలుతూ కనిపిస్తాయి. …

Read More »

స్వీట్‌ శంకర్‌పాలీ మీకోసం…

వంటలు: కావలసిన పదార్థాలు: మైదా – అరకేజీ, రవ్వ – పావుకేజీ, పాలు – అరకప్పు, నెయ్యి లేక డాల్డా – ఒక కప్పు, పంచదార – 300గ్రాములు, ఉప్పు – చిటికెడు, నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా. తయారీవిధానం: పాన్‌లో నెయ్యి వేసి కాస్త వేడయ్యాక పాన్‌ను స్టవ్‌ పైనుంచి దింపాలి. ఒక పాత్రలో మైదా తీసుకుని అందులో రవ్వ, పంచదార, చిటికెడు ఉప్పు వేసి, వేడి చేసి …

Read More »

మష్రూమ్‌ చిల్లీ ఫ్రై…

వంటలు: కావలసిన పదార్థాలు: నూనె – రెండు టేబుల్‌స్పూన్లు, ఎండుమిర్చి – ఒకటి, జీలకర్ర – అర టీస్పూన్‌, కరివేపాకు – కొద్దిగా, పచ్చిమిర్చి – నాలుగు, ఉల్లిపాయ – ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్టు – ఒక టీస్పూన్‌, పుట్టగొడుగులు – పది, జీలకర్ర పొడి – అర టీస్పూన్‌, ధనియాల పొడి – అర టీస్పూన్‌, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత, కొబ్బరి వెనిగర్‌ – …

Read More »

కుకుంబర్‌ పీనట్‌ సలాడ్‌…

వంటలు: కావలసిన పదార్థాలు: కీర దోస – కిలో, పంచదార – 1 టీస్పూన్‌, ఉప్పు – రుచికి తగినంత, కొబ్బరి – అరకప్పు (తురిమినది), పల్లీలు – అరకప్పు (వేయించి పొడిచేసి పెట్టుకోవాలి), నిమ్మకాయ – ఒకటి, నెయ్యి – మూడు టేబుల్‌ స్పూన్లు, ఆవాలు – 1 టీస్పూన్‌. ఇంగువ – పావు టీస్పూన్‌, మిరపకాయలు – మూడు(చిన్నగా కట్‌ చేసుకోవాలి). తయారీవిధానం కీర దోస పొట్టు …

Read More »

అరికల కేక్‌ మీకోసం….

వంటలు: కావలసిన పదార్థాలు: అరికల పిండి – 100 గ్రా., వెన్న – 75 గ్రా., పంచదార పొడి – 75 గ్రా., గుడ్లు (2) – 100 గ్రా. తయారీ విధానం: అరికల పిండిలో బేకింగ్‌ పౌడర్‌ వేసి జల్లించుకోవాలి. గుడ్డులోని తెల్లసొనని, పచ్చసొనని వేరుగా బీట్‌ చేసుకోవాలి. ఇప్పుడు ప్లాస్టిక్‌ బౌల్‌లో పంచదార పొడి, వెన్న రెండింటిని బాగా కలుపుకోవాలి. దీనికి వేరు వేరుగా బీట్‌ చేసుకున్న …

Read More »

ఆలూ చికెన్‌ బిర్యానీ మీకోసం….

వంటలు: కావలసిన పదార్థాలు: చికెన్‌: అరకిలో. సగం ఉడికిన అన్నం:  కిలో, ఆలు: నాలుగు లేదా ఐదు(కావలసిన సైజులో ముక్కలు చేసుకోవాలి), దాల్చిన చెక్క: చిన్న ముక్క, యాలకులు: నాలుగు లేక ఐదు, మిరియాలు: కొన్ని, బిర్యానీ ఆకు: కొద్దిగా, పచ్చిమిర్చి: ఎనిమిది, ఉల్లిపాయ ముక్కలు: రెండు కప్పులు, కారం: సరిపడ, నిమ్మరసం: 1 టేబుల్‌ స్పూను, కొత్తిమీర ఆకులు: 1  కప్పు, కుంకుమపువ్వు: కొద్దిగా, ఉప్పు: రుచికి సరిపడ, …

Read More »

పాలకూర చికెన్‌ కర్రీ మీకోసం..

వంటలు: కావలసిన పదార్థాలు: పాలకూర – అరకేజీ, బోన్‌లెస్‌ చికెన్‌ – అరకేజీ, నూనె – తగినంత, ఉప్పు – రుచికి సరిపడా, పచ్చిమిర్చి – రెండు, జీలకర్రపొడి – పావు టీస్పూన్‌, ఉల్లిపాయ – ఒకటి, అల్లం – చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు – నాలుగు. తయారీవిధానం: పాలకూరను పావుగంట పాటు నీటిలో నానబెట్టి, తరువాత శుభ్రంగా కడగాలి. చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో …

Read More »

కాకరకాయ మసాలా కర్రీ మీకోసం…

వంటలు: కావలసిన పదార్థాలు: కాకరకాయలు – పావుకిలో, ఉల్లిపాయ – ఒకటి, టొమాటో – ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్టు – టీస్పూన్‌, వేరుసెనగలు – పావు కప్పు, కారం – అర టీస్పూన్‌, చింతపండు – కొద్దిగా, బెల్లం – రెండు టేబుల్‌స్పూన్లు, ఆవాలు – అర టీస్పూన్‌, జీలకర్ర – అర టీస్పూన్‌, ఎండుమిర్చి – రెండు, కరివేపాకు – కొద్దిగా. తయారీ విధానం: కాకరకాయలను ఉడికించాలి. వేరుసెనగలు …

Read More »