Breaking News
Home / Tag Archives: Inquiry Committee

Tag Archives: Inquiry Committee

క్లినికల్‌ ట్రయల్స్‌పై ముగిసిన విచారణ

హైదరాబాద్‌: నిలోఫర్‌ ఆసుపత్రిలో ఔషధ ప్రయోగాల అంశంపై వైద్యవిద్య సంచాలకులు నియమించిన త్రిసభ్య కమిటీ ప్రాథమిక విచారణ ముగిసింది. దాదాపు 3 గంటలపాటు నిలోఫర్‌ ఆసుపత్రి ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సూపరింటెండెంట్‌లను కమిటీ సభ్యులు ప్రశ్నించారు. అనంతరం ప్రాథమిక విచారణ నివేదికను డీఎంఈకి అందజేయనున్నారు. నిలోఫర్‌లో ఔషధ ప్రయోగాలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి కూడా ఆరా తీసిన విషయం విషయం తెలిసిందే. సమగ్ర వాస్తవ నివేదికను అందజేయాలని ఆయన …

Read More »

నిలోఫర్ ఆసుపత్రికి విచారణ కమిటీ…

హైదరాబాద్‌: విచారణ కమిటీ మరికాసేపట్లో నిలోఫర్‌ ఆసుపత్రికి వెళ్లనుంది. నిలోఫర్‌ క్లినికల్‌ ట్రయల్స్‌పై కమిటీ సభ్యులు విచారణ చేయనున్నారు. క్లినికల్‌ ట్రయల్స్‌లో కమిటీ వాస్తవాలను బయటకు తీయనుంది. ఎవరి ఆధ్వర్యంలో క్లినికల్‌ ట్రయల్స్‌ జరిగాయి, ఎంత మంది వైద్యులు పాల్గొన్నారు, ఏ కంపెనీ మందులను ఎంత మంది చిన్నారులపై ప్రయోగించారు వంటి వాటిపై కమిటీ ఆరా తీయనుంది.

Read More »