Breaking News
Home / Tag Archives: jalavihar

Tag Archives: jalavihar

నేటి ముఖ్యాంశాలు..

ఆంధ్రప్రదేశ్‌ ►నేటి నుంచి కొత్త పెన్షన్‌ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం పంపిణి చేయనుంది. ►గ్రామ వాలంటీర్ల ద్వారా పెన్షన్‌ కార్డులను పంపిణి చేయనున్నారు. ►నేటి నంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు గ్రామ వాలంటీర్ల ద్వారా కొత్త కార్డులు పంపిణి చేయనున్నట్లు తెలిపారు ►చిత్తూర్‌: ఆరేళ్ల చిన్నారి వర్షిత హత్య కేసుపై నేడు తుది తీర్పు ►రాష్ట్రం పై కేంద్రం అనుసరిస్తున్న వివక్షకు నిరసనగా నేడు కలెక్టరేట్ల …

Read More »

జల విహార్‌లో ప్రారంభమైన అలయ్ బలయ్…

హైదరాబాద్: నగరంలోని జల విహార్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం ప్రారంభమైంది. హిమాచల్ గవర్నర్ దత్తాత్రేయ కుటుంబ సభ్యులు జమ్మిచెట్టుకు పూజ చేసిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాసేపట్లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ, ఏపీ గవర్నర్లు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, వీహెచ్, కేకే, లక్ష్మణ్, మురళీదరరావు, మేయర్ బొంతు, ఎల్.రమణ, కనుమూరి బాపిరాజు తదితరులు హాజరయ్యారు.

Read More »