Breaking News
Home / Tag Archives: kodambakkam

Tag Archives: kodambakkam

త్వరలోనే మీ అందరికీ ఆ విషయం చెప్తా…..

కోడంబాక్కం: దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటి కాజల్‌. ప్రస్తుతం కమల్‌ నటిస్తున్న ‘ఇండియన్‌ 2’లో కథానాయికగా నటిస్తోంది. జయంరవి సరసన నటించిన ‘కోమాలి’ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ‘ప్యారీస్‌ ప్యారీస్‌’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా పెళ్లి గురించి కాజల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. అందులో ‘త్వరలోనే పెళ్లి విషయం అందరికీ తెలియజేస్తానని, దానికి …

Read More »

విజయ్ ‘బిగిల్‌’తో పోటీపడనున్న కార్తీ ‘ఖైదీ’…

కోడంబాక్కం: తరచూ మూసధోరణి సినిమాల్లో నటించడానికి తమిళ నటులు పెద్దగా ఆసక్తి చూపరు. అందులో కార్తి ఒకరు. తండ్రి శివకుమార్‌, అన్న సూర్యలకు పరిశ్రమలతో గొప్ప పేరు ఉన్నప్పటికీ ‘పరుత్తివీరన్‌’ వంటి ప్రయోగాత్మక చిత్రంలో నటించి ప్రేక్షకులను కట్టిపడేశారు. ఆ తర్వాత నుంచి ఆయన వైవిధ్యమైన కథలనే ఎంచుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ‘ఖైదీ’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. దీపావళి సందర్భంగా ఈ చిత్రం …

Read More »

నటి భావన ‘వార్’ చిత్రం తాజా కామెంట్…

కోడంబాక్కం: సంచలనమైన, చర్చనీయాంశమైన ట్వీటుతో నటి, యాంకర్‌, క్రికెట్‌ కామెంటర్‌ భావన తాజాగా వార్తల్లో నిలిచింది. ఇది కాస్త ఆలస్యమైన వార్తే అయినప్పటికీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఈ అమ్మడు ట్వీటు జోరుగా ప్రచారమవుతోంది. ఈ నెల 5వ తేదీన నటి భావన బాలకృష్ణన్‌ ఓ ట్వీట్‌ చేసింది. హృతిక్‌రోషన్‌ నటించిన ‘వార్‌’ సినిమాకు సంబంధించిన ట్వీట్‌ అది. ‘వార్‌ చిత్రంలో యాక్షన్‌, థ్రిల్లర్‌ అంశాలు, బాలీవుడ్‌ స్థాయి ఫైట్‌ …

Read More »

ఉదయనిధికి జోడీగా పాయల్‌…

కోడంబాక్కం: ‘తొట్టా సినుంగి’, ‘స్వర్ణముఖి’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు కేఎస్‌ అదియమాన్‌. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘ఏంజెల్‌’. ఉదయనిధి హీరోగా నటిస్తుండగా ఆయనకు జోడీగా పాయల్‌ రాజ్‌పుత్‌ ఆడి పాడుతోంది. ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ ‘ఇది ఓ వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రం. మరణం తర్వాత కూడా ప్రేమ కొనసాగుతుందన్నదే చిత్ర కథ. భావోద్వేగంతో కథ నడుస్తుంది. దర్శకుడి ప్రతిభను …

Read More »

కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌…?

కోడంబాక్కం: జయలలిత జీవిత కథ ఆధారంగా దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ ‘తలైవి’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో జయలలితగా కంగనా రనౌత్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాత్రకు సంబంధించి ఇటీవల మోల్డ్‌ కూడా తీశారు. జయలలిత పాత్రలో పరకాయం ప్రవేశం చేసే దిశగా శిక్షణ పొందుతోంది కంగనా. ఇక ఎంజీఆర్‌ పాత్రలో అరవింద్‌స్వామి నటించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ నటించనున్నట్లు ప్రచారం …

Read More »

నేడు కార్తీ తాజా చిత్రం ట్రైలర్ విడుదల…

కోడంబాక్కం: లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో కార్తి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఖైది’. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది. దీపావళికి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు కొన్నిరోజుల క్రితమే ప్రకటించాయి. అయితే దీపావళికి విజయ్‌ నటించిన ‘బిగిల్‌’ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో కార్తి చిత్రం వాయిదా పడే అవకాశముందని వార్తలు వినిపించాయి. అయితే సినిమాను తప్పకుండా దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు మళ్లీ అధికారికంగా ప్రకటించాయి. మరోవైపు …

Read More »

విజయ్‌ ఆంటోనితో కమల్‌ గారాలపట్టి…

కోడంబాక్కం: ‘వివేగం’, ‘కడారం కొండాన్‌’ చిత్రాల్లో నటించి మెప్పించిన కమల్‌ రెండో గారాలపట్టి అక్షర హాసన్‌ త్వరలోనే విజయ్‌ ఆంటోని చిత్రంలో కనిపించనుంది. మూడర్‌కూడం ఫేమ్‌ నవీన్‌ దర్శకత్వంలోని చిత్రంలో విజయ్‌ ఆంటోని హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘అగ్ని సిరగుగల్‌’ అని పేరు పెట్టారు. ఇందులో అరుణ్‌ విజయ్‌ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. షాలినిపాండే కథానాయిక. నాజర్‌, ప్రకాశ్‌రాజ్‌, మీరా మిథున్‌, కలైయరసన్‌లు ఇతర తారాగణం. ఇప్పుడు ఈ జట్టులో …

Read More »