Breaking News
Home / Tag Archives: latest movie

Tag Archives: latest movie

ఈ నెల 15న రానున్న సేతుపతి తాజా చిత్రం…

ఫిల్మ్ న్యూస్: తమిళంలో హిట్‌ సినిమా మీద హిట్‌ సినిమా చేస్తూ అక్కడి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు హీరో విజయ్‌ సేతుపతి. ఇటీవల విడుదలైన ‘సైరా’ చిత్రంలో పాండిరాజ్‌ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడు తమిళ్‌లో ‘సంఘ తమిళన్‌’గా, తెలుగులో ‘విజయ్‌ సేతుపతి’గా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విజయ్‌ సేతుపతి, రాశీ ఖన్నా జంటగా నటించిన ఈ చిత్రాన్ని విజయా ప్రొడక్షన్స్‌ వారు …

Read More »

విడుదలకు సిద్దమైన తాజా చిత్రం…

ఫిల్మ్ న్యూస్: దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ‘ఈ నగరానికి ఏమైంది’ ఫేమ్ సుశాంత్ హీరోగా, సిమ్రాన్, చాందిని హీరోయిన్స్‌గా రాఘవేంద్ర వర్మ(బుజ్జి) దర్శకత్వంలో విశ్వాస్ హన్నూర్‌కర్ నిర్మిస్తున్న సైన్స్ ఫిక్షనల్ ఎంటర్‌టైనర్ ‘బొంభాట్’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. రీసెంట్‌గా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. …

Read More »

యువ హీరో తాజా చిత్రం షూటింగ్ ప్రారంభం….

ఫిల్మ్ న్యూస్: ‘నిను వీడని నీడను నేనే’ చిత్రంతో సూపర్‌హిట్ సాధించిన యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘ఆ1 ఎక్స్‌ప్రెస్‌’. సోమవారం ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్‌, దయా …

Read More »

5 కోట్లకి అమ్ముడైన విశాల్ తాజా చిత్రం….

ఫిల్మ్ న్యూస్: తమిళ, తెలుగు భాషల్లో మాస్ యాక్షన్ హీరోగా విశాల్ కి మంచి క్రేజ్ వుంది. ఆయన తాజా చిత్రం ‘యాక్షన్’ సుందర్ సి. దర్శకత్వంలో రూపొందింది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో విశాల్ జోడీగా తమన్నా కనిపించనుంది. రాంకీ, ఐశ్వర్య లక్ష్మి, యోగిబాబు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు థియేటర్ హక్కులు 5 కోట్లకి అమ్ముడైనట్టుగా సమాచారం. ఇంతకుముందు తెలుగులో వచ్చిన …

Read More »

అభిషేక్ పిక్చర్స్‌ దక్కించుకున్న తాజా మూవీ….

ఫిల్మ్ న్యూస్: సక్సెస్‌ఫుల్ డిస్ట్రిబ్యూటర్‌, నిర్మాత అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ నామా ‘ప్రెషర్ కుక్కర్‌’ థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్‌’, ‘రాక్షసుడు’ వంటి సూపర్‌డూపర్ హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ నామా రీసెంట్‌గా ‘జార్జ్‌రెడ్డి’ సినిమా హక్కులను కూడా సొంతం చేసుకున్నారు. సాయిరోనక్‌, ప్రీతి అస్రాని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రెషర్ కుక్కర్‌’. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ …

Read More »

మెగా అల్లుడి తాజా చిత్రం ఫస్ట్ లుక్‌ విడుదల….

ఫిల్మ్ న్యూస్: ‘విజేత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌దేవ్, తొలి చిత్రంతో డీసెంట్ సక్సెస్‌ను సొంతం చేసుకున్నారు. అయితే ఆయన రెండో చిత్రం మొదలవడానికి కాస్త సమయం పట్టింది. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రెండో చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘సూపర్‌మచ్చి’ అనే టైటిల్‌ను ఖరారు చేసి దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. పులివాసు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ నిర్మిస్తున్నారు. …

Read More »

‘జాతిరత్నాలు’ మూవీ మోషన్ పోస్టర్ విడుదల….

ఫిల్మ్ న్యూస్: `మహానటి`తో జాతీయ పురస్కారాన్ని అందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా మారారు. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కేవీ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదలైంది. 210, 420, 840 నెంబర్లు గల జైలు దుస్తులు ధరించి ఉన్న ప్రియదర్శి, నవీన్, రాహుల్ పోస్టర్ బయటకు …

Read More »

శివకార్తికేయన్‌ తాజా చిత్రం టీజర్ విడుదల….

చెన్నై: నటుడు శివకార్తికేయన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘హీరో’. ఈ చిత్రానికి పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వం వహిస్తుండగా కల్యాణి ప్రియదర్శన్‌ కథానాయికగా నటిస్తున్నారు. అభయ్‌ డియోల్‌, అర్జున్‌ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందం విడుదల చేసింది. కార్పొరేట్‌ కళాశాలలో విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న అంశాన్ని నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించిన్నట్లు టీజర్‌ను చూస్తే అర్థమవుతుంది. ‘ఈ …

Read More »

డేటింగ్‌ యాప్స్‌ అన్నీ కాచి వడపోస్తున్న నటి….

ఫిల్మ్ న్యూస్: నాకొక బాయ్‌ఫ్రెండ్‌ కావాలి… అని పాడుతున్నారు కియారా అద్వానీ. బాయ్‌ఫ్రెండ్‌ కావాలని పాడటమే కాదు ప్రేమలో పడటానికి రెడీగా ఉన్నానంటున్నారు. బాయ్‌ఫ్రెండ్‌ కోసం డేటింగ్‌ యాప్స్‌ అన్నీ కాచి వడపోస్తున్నారు. ఇదంతా కియారా కొత్త సినిమా ‘ఇందూ కీ జవానీ’ కోసమే. కియారా లీడ్‌ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాకు అబీర్‌ సేన్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. టీ-సిరీస్, ఎమ్మీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం …

Read More »

సెన్సార్‌ సర్టిఫికెట్ పొందిన కార్తీ మూవీ….

ఫిల్మ్ న్యూస్: యాంగ్రీ హీరో కార్తీ కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మిస్తున్న డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖైదీ’. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని `యు/ఎ` సర్టిఫికెట్‌ పొందింది. దీపావళి సందర్భంగా అక్టోబర్‌ 25న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ …

Read More »