Breaking News
Home / Tag Archives: lockdown

Tag Archives: lockdown

సీఎం వైఎస్ జగన్‌కు అమిత్‌ షా ఫోన్‌..

న్యూఢిల్లీ/అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఫోన్‌ చేశారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ ఎల్లుండి ముగియనుండటంతో దీన్ని కొనసాగించాలా..? వద్దా..? అనేదానిపై కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల సీఎంలకు అమిత్‌ షా ఫోన్ చేసి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు కాల్ చేసి రాష్ట్రాల్లో పరిస్థితులు, కరోనా కట్టడికి అనుసరిస్తున్న …

Read More »

లాక్‌డౌన్‌ పొడిగింపు తప్పదన్న సీఎం…

పనాజీ : కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మరో 15 రోజులు పొడిగించాలని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ అన్నారు. మే 31తో ముగిసే లాక్‌డౌన్‌ను 15 రోజులు పొడిగించాలని తాను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను ఫోన్‌లో కోరానని చెప్పారు. అయితే లాక్‌డౌన్‌కు కొన్ని సడలింపులు ఇవ్వాలని సూచించారు. రెస్టారెంట్లను 50 శాతం సీట్లతో భౌతిక దూరం పాటిస్తూ అనుమతించాలని కోరారు. జిమ్‌లను కూడా తెరవాలని పలువురు …

Read More »

సర్వే ఆధారంగానే లాక్‌డౌన్‌పై నిర్ణయం…

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా కేసులపై భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) సర్వెలైన్స్‌ సర్వే నిర్వహించనుంది.హైదరాబాద్‌లోని 5 కంటైన్మెంట్‌ జోన్లలో రెండు రోజుల పాటు జాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థ టీమ్స్‌ అధ్వర్యంలో శనివారం నుంచి ఐసీఎంఆర్‌ ఈ సర్వే చేపట్టనుంది. నగరంలోని ఆదిభట్ల, బాలాపూర్‌, మియాపూర్‌, చందానగర్‌, టప్పా చబుత్రా ప్రాంతాల్లో సర్వెలైన్స్‌ సర్వే జరగనుంది. అందుకు సంబంధించి 5 ప్రాంతాల్లో 10 ప్రత్యేక టీమ్‌ల ద్వారా …

Read More »

లాక్‌డౌనే ఏకైక పరిష్కారం..

న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలు అందర్ని సంప్రదించిన తర్వాతే అమలులోకి తెచ్చామని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ పునరుద్ఘాటించారు. కరోనా వైరస్‌కు ప్రస్తుతానికి మందు లేదని, లాక్‌డౌన్, ప్రార్థనలు ఒక్కటే మందులని తెలిపారు. నిర్ణీత సమయంలో లాక్‌డౌన్‌ను విధించడంతోనే కరోనా మరణాలపై అదుపు సాధించామని అన్నారు. కేవలం ప్రాణాలను కాపాడటమే కాదని, ప్రజల బతకుదెరువును కూడా కాపాడాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. ఇంత క్లిష్ట సమయంలో …

Read More »

71వ రోజు శ్రీవారి దర్శనాల నిలిపివేత…

తిరుమల: శ్రీవారి ఆలయంలో దర్శనాల నిలిపివేత 71వ రోజుకి చేరుకుంది. శ్రీవారికి ఏకాంతంగానే పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. కాగా.. శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీవారి ఆభరణాలను డిజిటలైజేషన్ చేసి టీటీడీ మ్యూజియంలో ప్రదర్శనగా ఉంచనుంది.

Read More »

జూన్‌ 14 వరకు లాక్‌డౌన్‌!

న్యూఢిల్లీ: దేశంలో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఐదో విడత లాక్‌డౌన్‌ గురించి 31న నిర్వహించనున్న ‘మన్‌కీ బాత్‌‘ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రకటించవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌ను జూన్‌ 14వరకు పొడిగించాలని కేంద్రం యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 4వ విడత లాక్‌డౌన్‌లో అత్యధికంగా సడలింపులు ఇవ్వడం …

Read More »

మే 31 తర్వాత యధావిధిగా కొనసాగించేందుకు…

బెంగళూరు: కరోనా కట్టడికి కేంద్రం దేశవ్యాప్తంగా అమలుచేస్తున్న లాక్‌డౌన్ ముగియనుంది. ఒకవేళ.. తర్వాత కూడా లాక్‌డౌన్ అమలు చేసినప్పటికీ కొన్ని నగరాలకు మాత్రమే పరిమితం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కర్ణాటకలో వ్యాపార కార్యకలాపాలు మే 31 తర్వాత యధావిధిగా కొనసాగేందుకు అనుమతివ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే.. మే 31 తర్వాత కర్ణాటకలో షాపింగ్ మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్, సినిమా థియేటర్లు …

Read More »

దీదీకి దిలీప్‌ ఘోష్‌ సవాల్‌…

కోల్‌కతా : బెంగాల్‌లో తృణమూల్‌ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను తాను అనుసరించబోనని బెంగాల్‌ బీజేపీ చీఫ్‌, ఎంపీ దిలీప్‌ ఘోష్‌ స్పష్టం చేశారు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తనపై ఎలాంటి చర్య అయినా తీసుకోవచ్చని ఆయన సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో అంఫన్‌ తుఫాన్‌ బాధిత ప్రజలకు సాయపడేందుకు ముందుకొచ్చే బీజేపీ నేతలు, కార్యకర్తలను తృణమూల్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని ఘోష్‌ ఆరోపించారు. తుఫాన్‌ బాధితుల సాయానికి పునరవాస కార్యకలాపాల్లో …

Read More »

అభిమానుల ఇంటికి నేనే వెళతాను…

లాక్‌డౌన్ సమయంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ వలస కార్మికులకి ఆరాధ్య దేవుడిగా మారాడు. తిండితిప్పలు లేక ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా బస్సులు వేసి సొంత రాష్ట్రాలకి తరలించారు. సోనూసూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా ప్రశంసలు కురిపించారు. తాజాగా ఓ నెటిజన్ సోనూసూద్‌ని అమితాబ్‌తో పోల్చాడు. అమితాబ్ ఇంటికి ప్రతి ఆదివారం అభిమానులు ఎలా వస్తారో ఇక నుండి మీ ఇంటి …

Read More »

జూన్ 3న పార్లమెంటు స్టాండింగ్ కమిటీ కీలక సమావేశం…

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న ఆపత్కాలంలో లాక్‌డౌన్ వల్ల స్తంభించి పోయిన పార్లమెంటు కార్యకలాపాలు జూన్ 3వతేదీన పునర్ ప్రారంభం కానున్నాయి. కేంద్ర హోంమంత్రిత్వశాఖ పార్లమెంటు స్టాండింగ్ కమిటీ కీలక సమావేశం జూన్ 3వతేదీన పార్లమెంటు హౌస్ లో నిర్వహించాలని నిర్ణయించారు. లాక్ డౌన్ రెండు నెలల తర్వాత మొదటిసారి పార్లమెంటు సభ్యులు స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. హోంమంత్రిత్వశాఖ స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తూ …

Read More »