Breaking News
Home / Tag Archives: lovers died

Tag Archives: lovers died

40 రోజులకింద అదృశ్యమై…

బెంగుళూరు: గత 40 రోజులుగా కనిపించకుండా పోయిన ప్రేమికుల జంట బెంగళూరు సమీపంలో ఒకే చెట్టుకు ఉరివేసుకుని చనిపోయి కనిపించారు. హెబ్బగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతంలో వీరి మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో నవంబరు 29 శుక్రవారం మధ్యాహ్నం గుర్తించారు. ప్రేమ పెళ్లికి నిరాకరించిన కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు తెలిపారు. కాగా, మరోవైపు మృతదేహాలు పడి వున్న తీరును బట్టి, వీరిని చంపేసి, జనసంచారం …

Read More »

పెళ్లి ప్రతిపాదనను నిరాకరించినందుకు….

కేరళ: కేరళలో దారుణం జరిగింది. పెళ్లి ప్రతిపాదనను నిరాకరించిన 17 ఏళ్ల యువతిని ఆమెను ప్రేమించిన యువకుడు చంపేశాడు. యువతిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఆ మంటల్లోనే యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో జరిగింది. ఇంటర్ చదువుతున్న దేవికను పెళ్లి చేసుకుంటానని మిథున్ వెంటపడ్డాడు. కానీ ఆ పెళ్లికి అమ్మాయి పేరెంట్స్ అంగీకరించలేదు. దేవిక ట్యూషన్ సెంటర్‌కు వెళ్లిన మిథున్ అక్కడ …

Read More »

ప్రియురాలిని హత్య చేసి.. ఆపై ప్రియుడు ఆత్మహత్య…

ముంబై: ప్రియురాలిని చంపిన అనంతరం ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని మలాడ్‌లో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగేష్‌ రాణే(24) అనే యువకుడు 17 ఏళ్ల అమ్మాయిని గత కొంతకాలం నుంచి ప్రేమిస్తున్నాడు. అయితే తన ప్రియురాలికి ఇంటికి మంగేష్‌ వెళ్లాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన మంగేష్‌.. ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ …

Read More »