Breaking News
Home / Tag Archives: manda krishna madhiga

Tag Archives: manda krishna madhiga

రాయలసీమ అభివృద్ధి చెందాలంటే…

కర్నూలు జిల్లా: ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రులుగా రాయలసీమ వాసులే ఉన్నారని, రాయలసీమకు ఏమిచేయలేదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… అమరావతి కాదని మరల ఇప్పుడు రాజధానులు మార్చడం అంటే కొత్త రాష్ట్రాలకు నాంది పలికినట్టేనని అన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే దోనగొండను రాజధాని చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని అయితే హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని మందకృష్ణ …

Read More »

అందుకే ప్రభుత్వం రీపోస్టుమార్టం ఒప్పుకోవడం లేదు…

నిజామాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకపు ఎన్‌కౌంటర్ అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. న్యాయ వ్యవస్థ కళ్లు కప్పే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. ఈ ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరగాలని, రీపోస్టు మార్టం జరిగితే ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందని అన్నారు. అందుకే ప్రభుత్వం రీ పోస్టుమార్టం అంటే ఒప్పుకోవడం లేదని, అగ్ర కులాల మహిళలకు ఓ న్యాయం, పేద దళితులకు ఓ న్యాయమా? అని మండిపడ్డారు. …

Read More »

కులం, మతం చూడకపోతే….

గుంటూరు: తెనాలిలో ఆయేషా మీరా తల్లిదండ్రులను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. 12 ఏళ్లుగా న్యాయపోరాటం చేస్తున్న ఆయేషా తల్లిదండ్రులకు సెల్యూట్ అని  చెప్పారు. ఆయేషా కేసులో నిందితులు సంపన్నులు కాబట్టే అరెస్ట్ చేయలేదని మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. దిశ కేసులో నిందితులు బీసీలు కాబట్టే ఎన్‌కౌంటర్ చేశారన్నారు. కులం, మతం చూడకపోతే ఆయేషా నిందితులకు ఎప్పుడో శిక్ష పడేదన్నారు. వైఎస్‌ జోక్యం వల్లే నిందితులు బయటకు …

Read More »

వారు అత్యాచారాలు చేస్తే ఎన్‌కౌంటర్లు చేయించగలరా?…

తూర్పు గోదావరి: దళితులు, గిరిజనులపై రెడ్లు అత్యాచారాలు చేస్తే..జగన్‌, కేసీఆర్‌ ఎన్‌కౌంటర్లు చేయించగలరా? అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ ప్రశ్నించారు. ఎన్‌కౌంటర్లు సమస్యకు పరిష్కారం కాదన్నారు. హాజీపూర్‌ ఘటనలో శ్రీనివాస్‌రెడ్డిని ఎందుకు ఎన్‌కౌంటర్‌ చేయలేదు? అని ప్రశ్నించారు. జడ్చర్లలో బాలికను హత్య చేసిన నవీన్‌రెడ్డిని ఎన్‌కౌంటర్‌ చేయమని కేసీఆర్‌కు జగన్‌ చెప్పగలడా? అని ప్రశ్నించారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అత్యాచార నిందితులకు ఏ శిక్ష వేస్తారో అసెంబ్లీలో జగన్‌ ప్రకటించాలని …

Read More »

న్యాయ వ్యవస్థను బ్రతికించుకోవాలి….

హైదరాబాద్‌: దిశ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని నియమించడాన్ని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ స్వాగతించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ శాసనసభలో కేసీఆర్‌ను అభినందించడం, తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలను త్రిసభ్య కమిటీ సాక్ష్యాలుగా వారిని విచారించాలని ఆయన హైదరాబాద్‌లో విజ్ఞప్తి చేశారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ అగ్రవర్ణాలకు ఒక న్యాయం, అణగారిన వర్గాలకు మరో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. న్యాయ …

Read More »

ఆయన అవగాహనలేమికి ఇదే నిదర్శనం….

గుంటూరు: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సీఎం కేసీఆర్ తీరు సరికాదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌కు ఏపీ సీఎం జగన్‌ హ్యాట్సాఫ్ చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆర్ధిక నేరస్తులకు ఉరిశిక్ష విధించే చట్టం చేయాలని ప్రకటిస్తారా? అని ప్రశ్నించారు. టోల్‌గేట్ దగ్గర టోల్‌ ఫీజ్ చెల్లించడానికి దిశ వెళ్లిందనడం..జగన్‌ అవగాహనలేమికి నిదర్శనమని అన్నారు. కేసీఆర్‌, పోలీసుల వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకే ఎన్‌కౌంటర్ చేశారని …

Read More »

అణగారిన మహిళలపై ఎందుకు స్పందించరు?…

హైదరాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను స్వాగతిస్తున్నామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. దిశ ఘటనలో అన్ని అగ్రకులాల నేతలు ఉరి శిక్ష విధించాలని గళమెత్తారని.. మరి ఈ నేతలంతా అణగారిన మహిళలపై జరిగిన హత్యాచారాలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అణగారిన మహిళలను హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై ఎందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయటం లేదని ప్రశ్నించారు. ఈ విషయమై త్వరలో గవర్నర్ కలిసి …

Read More »

ఆ నేతలకు దిశ ఘటనపై మాట్లాడే అర్హత లేదు…..

హైదరాబాద్: హత్యాచారాలపై ప్రాంతం, కులాలకు అతీతంగా స్పందించడం లేదని మంద కృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో నిర్భయ ఘటనపై స్పందించినట్టుగా.. హైదరాబాద్‌ ఘటనపై స్పందించడం లేదన్నారు. దళిత యువతుల హత్యాచారాలపై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయరా అని ప్రశ్నించారు. హాజీపూర్‌ ఘటనపై ఎందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయలేదని నిలదీశారు. గత నెల 24న ఆసిఫాబాద్‌ జిల్లాలో మహిళ హత్యాచారంపై.. ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. …

Read More »

అప్పుడే మహిళలకు నిజమైన స్వేచ్ఛ….

హైదరాబాద్‌: రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించినప్పుడే మహిళలకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను అణచివేసేందుకు పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుంటున్న ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శంషాబాద్‌లోని దిశ నివాసానికి వెళ్లి అమె తల్లిదండ్రులను పరామర్శించారు. దిశ మృతి ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన మందకృష్ణ మాదిగ ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

Read More »

తెలంగాణ రాష్ట్రాన్ని ఓపెన్ జైలు చేశారు..

నాగర్ కర్నూల్ : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను కొల్లాపూర్ కెఎల్ఐ గెస్ట్ హౌస్‌లో పోలీసులు గృహనిర్బంధం చేశారు. బయటికి వెళ్ళకుండ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ… కొత్తగా జైలు కట్టాల్సిన అవసరం లేదని, తెలంగాణ రాష్ట్రమే ఓపెన్ జైల్ అయిందని అన్నారు. పౌర హక్కులను గౌరవించాల్సిన పాలకులే.. తెలంగాణ రాష్ట్రాన్ని ఓపెన్ జైలు చేశారని విమర్శించారు. రాజ్యాంగాన్ని, అంబేద్కర్‌ను గౌరవించలేని పాలన తెలంగాణలో కొనసాగుతోందని, గౌరవం …

Read More »