విజయవాడ: మచిలిపట్నంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు బందరు ప్రజల తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంత్రి పేర్ని నాని కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి తన చర్మం వలిచి చెప్పులు కుట్టించినా రుణం తీర్చుకోలేనన్నారు. బందరులో ఏర్పాటు చేయబోయే కళాశాలకు వైఎస్ రాజశేఖర్రెడ్డి మెడికల్ కాలేజీగా నామకరణం చేయబోతున్నామని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన పదినెలలలోపే కార్యరూపం దాల్చే విధంగా సీఎం …
Read More »జిల్లా ఆస్పత్రిలో మంత్రి ఎర్రబెల్లి ఆకస్మిక తనిఖీ
ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలని సూచన మహబూబాబాద్: మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలో పారిశుధ్య నిర్వహణ లోపంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే మార్పు జరగాలని అధికారులను ఆదేశించారు. వైద్య సేవలను ఇంకా మెరుగుపరచాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. జిల్లా ఆసుపత్రిలో సరైన వైద్యం అందుబాటులో …
Read More »మెరుగైన వైద్య సేవలు అందించాలి….
మహబూబ్నగర్ : వెనుకబడిన, వలసల జిల్లా పాలమూరుకు తెలంగాణలో మొదటి మెడికల్ కళాశాల రావడం మనకు ఒక వరమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ.. అంతుబట్టని రోగాలు పెరుగుతున్న ఈ సమయంలో డాక్టర్లు నిత్య విద్యార్థిగా పరిశోధనలు చేయాలని సూచించారు. పేదరికంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. అలాగే, మెడికల్ కళాశాల అభివృద్ధికి అన్ని విధాలా కృషి …
Read More »