Breaking News
Home / Tag Archives: Mega Star Chiranjeevi

Tag Archives: Mega Star Chiranjeevi

జనతా కర్ఫ్యూకు చిరంజీవి మద్దతు

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు సినీ ప్రముఖులు మద్దతిస్తున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ మద్దతు ఇవ్వగా.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా మద్దతు తెలుపుతూ ఒక వీడియో విడుదల చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటిద్దామని వీడియోలో తెలిపారు. కరోనా విముక్త భారతాన్ని సాధిద్దామని చిరు పిలుపునిచ్చారు.

Read More »

మాకు ఎలాంటి సంబంధం లేదు…

అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి ఇంటిని రేపు ముట్టడించనున్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని జేఏసీ నేత గద్దె తిరుపతిరావు తెలిపారు. ‘చిరంజీవి ఇంటిని ముట్టడించాలని మేం ఎలాంటి పిలుపునివ్వలేదు. కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. రేపటి చిరంజీవి ఇంటి ముట్టడికి, అమరావతి జేఏసీకి ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దు’ అని తిరుపతిరావు తెలిపారు.

Read More »

చిరంజీవి ఇంటి ముందు ధర్నాకు సిద్ధం…

రాజధాని అమరావతికి మద్దతుగా 70రోజులుగా ఆందోళనలు చేస్తున్నా సినీ ఇండస్ట్రీ నుంచి మద్దతు రాకపోవడంతో అమరావతి పరిరక్షణ సమితి యువజన జేఏసీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని చిరంజీవి ఇంటి ముందు ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 29న ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 వరకు దీక్ష చేస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది. రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలకు చిరంజీవి మద్దతు తెలపాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Read More »

3 రాజధానుల అంశంపై చిరంజీవి వ్యాఖ్యలు…

హైదరాబాద్ : ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు, జీఎన్ రావు కమిటీ నివేదికలోని అంశాలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన ఏపీ రాజధాని అంశంలో తన అభిప్రాయాలు వెల్లడించారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమేనని అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. మూడు రాజధానుల అంశాన్ని అందరూ స్వాగతించాలని చిరు పేర్కొన్నారు. …

Read More »

మీ రాకతో మా ఆనందం రెట్టింపు అవుతుంది…

ఫిల్మ్ న్యూస్ : సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. జనవరి 5న ఎల్బీ స్టేడియంలో ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరు అవుతారని కొద్ది రోజులుగా పలు వార్తలు వస్తున్నప్పటికి దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే రీసెంట్‌గా దీనిపై క్లారిటీ వచ్చింది . చిత్ర దర్శకుడు అనీల్, నిర్మాతలు దిల్ …

Read More »

‘వెంకీ మామ’పై చిరంజీవి ప్రశంసలు…

ఫిల్మ్ న్యూస్ : రియల్‌ లైఫ్‌ మామ-అల్లుడు వెంకటేశ్‌, నాగచైతన్య రీల్‌ లైఫ్‌లో కూడా అదే పాత్రల్లో నటించిన చిత్రం ‘వెంకీ మామ’. డిసెంబర్‌ 13న విడుదలైన ఈ చిత్రం హిట్‌ టాక్‌తో దూసుకెళుతూ.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబ సమేతంగా వెంకీ మామ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వెంకటేశ్‌, నాగచైతన్య నటనపై ప్రశంసలు కురిపించారు. అలాగే డైరక్టర్‌ బాబీ(కేఎస్‌ …

Read More »

దిశకు ఇదే నిజమైన నివాళి….

హైదరాబాద్ : ఆడపిల్లల్ని ఆట వస్తువులుగా పరిగణించి వారిపై దారుణ ఆకృత్యాలకు పాల్పడే మానవ మృగాలకు ఈ ఎన్‌కౌంటర్ ఓ గుణపాఠం కావాలని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు. ఇదే `దిశ`కు నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు. సత్వర న్యాయం అందించిన సీపీ సజ్జనార్‌కు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అభినందనలు తెలియజేశారు. దిశ ఘటన నిందితులు పోలీసు కాల్పుల్లో మృతి చెందారన్న వార్తను ఉదయం చూడగానే నిజంగా ఇది సత్వర న్యాయం …

Read More »

ప్రియాంక ఘటనపై చిరంజీవి వ్యాఖ్యలు…

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి ఘటనపై అగ్రనటుడు చిరంజీవి స్పందించారు. “మనసు కలిచివేసిన ఈ సంఘటన గురించి ఓ అన్నగా, ఓ తండ్రిగా స్పందిస్తున్నాను. ఇలాంటి నేరాలు చేసిన దుర్మార్గులకు శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. మరెవరైనా నేరం చేయాలంటే భయం కలిగించేలా ఆ శిక్షలు ఉండాలి. దుర్మార్గులను నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు. ఈ వ్యవహారంలో పోలీసులు సత్వరమే దర్యాప్తు …

Read More »

ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి ….?

మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్న “అర్జున్ – సురవరం” సినిమా ఆడియో ఫంక్షన్ రేపు సాయంత్రం 5గంటలకు హైదరాబాద్ లోని పీపుల్ ప్లాజా, నెక్లెస్ రోడ్డులో జరుగుతుందని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు లవణం స్వామి నాయుడు గారు తెలిపారు. కావున మెగా అభిమానులు అందరూ పాల్గొని విజయవంతం చేయగలరని తెలిపారు.

Read More »

ద్విపాత్రాభినయం చేయనున్న చిరూ…..

ఫిల్మ్ న్యూస్: వినోదాన్నీ .. సందేశాన్ని సమపాళ్లలో కలిపి కథను నడిపించడంలో కొరటాల సిద్ధహస్తుడు. ఆయన తెరకెక్కించిన సినిమాలు ఆయా హీరోల కెరియర్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. అందువల్లనే ఆయన దర్శకత్వంలో సినిమా చేయడానికి చిరంజీవి ఆసక్తిని చూపుతూ వచ్చారు. కొరటాల కూడా చిరూ రేంజ్ కి తగిన కథపై కసరత్తు చేస్తూ వచ్చాడు. అలా మొత్తానికి ఈ కాంబినేషన్ సెట్ అయింది. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నట్టుగా …

Read More »