Breaking News
Home / Tag Archives: megastar chiranjeevi

Tag Archives: megastar chiranjeevi

మా వంతుగా చిన్న సాయం చేస్తున్నాం

కరోనా వైరస్ అవగాహనపై తెలుగు సినీ స్టార్స్ చేసిన పాటకు మోదీ అభినందనలు తెలిపారు. మోదీ ఈ మేరకు ట్వీట్ చేయగా.. దానిపై చిరంజీవి స్పందించాడు. ‘మీ ప్రశంసకు ధన్యవాదాలు మోదీ గారు. మనదేశవ్యాప్తంగా కరోనా కట్టడికి మీరు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఇలాంటి మహాకార్యంలో మేం మా వంతు చిన్న సాయం చేశాం. సంగీత దర్శకుడు కోటి, మా అందరి తరపున మీకు నా ధన్యవాదాలు’ అని చిరు …

Read More »

కరోనాపై చిరు సూచనలు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండటంతో ప్రముఖులు సూచనలు ఇస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రజలకు పలు సూచనలు ఇచ్చారు. కరోనా గురించి భయపడొద్దని, నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయమిదేనని, ఇంటికి పరిమితమై ఉండటం మంచిదని పేర్కొన్నారు. జనసమూహానికి వీలైనంత దూరంగా ఉండాలని చిరు సూచించారు. #MegastarChiranjeevi message to people about #CaronaVirus #COVID19 #coronavirusindia pic.twitter.com/CPPf8jslgS — Cʜᴀʀᴀɴ …

Read More »

అలీని పరామర్శించిన చిరంజీవి…

హైదరాబాద్‌: నటుడు, బుల్లితెర వ్యాఖ్యాత అలీని అగ్ర కథానాయకుడు చిరంజీవి పరామర్శించారు. ఈ తెల్లవారుజామున అలీ తల్లి కన్నుమూసిన సంగతి తెలిసిందే. రాజమహేంద్రవరంలోని ఆయన సోదరి నివాసంలో ఉన్న భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. తన తల్లి చనిపోయిందన్న వార్త విన్న అలీ.. రాంచీ నుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న చిరంజీవి.. అలీ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇవాళ సాయంత్రం …

Read More »

కొరటాల శివను కలిసిన రామ్ చరణ్…

హైదరాబాద్‌: ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంతో బాక్సాఫీసు వద్ద మెగాస్టార్‌ చిరంజీవి మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి తన 152వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్‌ ఈ సినిమాని నిర్మిస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభంకానుంది. అయితే తాజాగా దర్శకుడు కొరటాల శివను నటుడు రామ్‌చరణ్‌ ఆయన ఆఫీసుకు వెళ్లి కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్‌మీడియా …

Read More »

మేము ఇంకా ఈ చిత్రానికి టైటిల్ పెట్టలేదు….

ఫిల్మ్ న్యూస్: మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో క్రేజీ ప్రాజెక్ట్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. సామాజిక అంశాలకి కమర్షియల్ విలువలు జోడించి సినిమాని తెరకెక్కించనుండగా, ఈ చిత్ర టైటిల్ ‘గోవిందం ఆచార్య’ అంటూ ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఈ టైటిల్‌తో పోస్టర్ కూడా రూపొందించి వైరల్ చేస్తున్నారు. పోస్టర్‌లో చిరు కమ్యూనిస్ట్ …

Read More »

‘ఎవరూ ఊరికే మెగాస్టార్ కాలేరు’ : తేజ

ఫిల్మ్ న్యూస్: తాజా ఓ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ తేజ మాట్లాడుతూ “చిరంజీవిగారు నటించిన ఓ సినిమాకు నేను కెమెరా విభాగంలో పనిచేశాను. ఆ సమయంలో చిరంజీవిగారిపై డైరెక్టర్ ఓ షాట్‌ను ప్లాన్ చేశారు. అందులో భాగంగా ఆయన పరిగెత్తుకుంటూ వెళ్లాలి. డైరెక్టర్ యాక్షన్ అని చెప్పగానే ..చిరంజీవిగారు పరిగెత్తారు. డైరెక్టర్ షాట్ ఓకే అన్నారు. అయితే చిరంజీవిగారు వన్ మోర్ టేక్ అన్నారు. ఎందుకని …

Read More »

మోదీ, అమిత్ షాలతో చిరంజీవి భేటీ….

న్యూఢిల్లీ: సినీ నటుడు చిరంజీవి ‘సైరా’ మూవీ ప్రమోషన్స్‌ భారీగా చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో చిరంజీవి భేటీ కాబోతున్నారు. ఇందుకోసం ఎంపీ సీఎం రమేష్‌తో కలిసి చిరంజీవి ఢిల్లీ చేరుకున్నారు. తొలుత ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసి, ‘సైరా’ సినిమా చూడాల్సిందిగా కోరనున్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయి ‘సైరా’ విశేషాలను వివరించనున్నారు. సినిమా చూడాల్సిందిగా అమిత్ షాను …

Read More »

చిరు చిత్రాల్లో భారీ వసూళ్లు సాధించిందిదే…

ఫిల్మ్ న్యూస్: మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం `సైరా నరసింహారెడ్డి` మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్యాన్ ఇండియా చిత్రంగా తెలుగు సహా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లను సాధిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు మంచి ఆదరణ దక్కుతుంది. అలాగే ఓవర్‌సీస్‌లోనూ సైరా చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుంది. సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవరస్‌సీస్‌లో 2.5 మిలియన్ డాలర్స్‌ను …

Read More »

జనసేనాని ఇంటి వద్ద భారీ బందోబస్త్….

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి విజయవాడకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధ్యక్షుడు, సోదరుడు పవన్ కళ్యాణ్ ఇంటికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో చిరంజీవి, ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం మధ్యాహ్నం సీఎంతో చిరంజీవి లంచ్ మీటింగ్ ఉండనుందని సమాచారం. ఇరువర్గాలు మర్యాదపూర్వక సమావేశమేనని అంటునప్పటికీ రాజకీయ వర్గాల్లో మాత్రం జోరుగా చర్చ జరుగుతోంది. మరోవైపు …

Read More »

నిశ్చితార్థ వేడుకలో అగ్ర హీరోలు సందడి …

ఫిల్మ్ న్యూస్: ప్రముఖ దర్శకుడు దివంగత కోడి రామకృష్ణ రెండో కుమార్తె ప్రవల్లిక నిశ్చితార్థం సీహెచ్ మహేశ్‌తో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నటరత్న నందమూరి బాలకృష్ణ పాల్గొని సందడి చేశారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి చిరంజీవి, బాలకృష్ణతోపాటు వెంకటేష్, కృష్ణంరాజు, మురళీ మోహన్, అల్లు అరవింద్, జీవితా రాజశేఖర్, గంటా శ్రీనివాసరావు, పీవీపీ, కేవీపీ, దానం నాగేందర్ …

Read More »